Type Here to Get Search Results !

Vinays Info

Telugu Current Affairs Highlights 21 March 2018

1. 7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి 2018 మార్చి 18న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభించారు

2. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత కేదార్‌నాథ్‌సింగ్‌ (84) 2018 మార్చి 19న న్యూడిల్లీలో మృతి చెందారు

3. పోషన్‌ అభియాన్‌పై మొట్టమొదటి జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించింది

4. గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో నిర్వహించారు

5. బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాడు

6. ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహించారు


7. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ షార్జాలో రిప్రజెంటేటివ్స్‌ ఆఫీస్‌ను ప్రారంభించింది.

FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Top Post Ad

Below Post Ad

Ads Section