-బెంగాల్ గెజిట్ (1780): దీని ప్రచురణకర్త జేమ్స్ అగస్టన్ హిక్కీ. ఇంగ్లిష్ భాషలో వెలువడిన ఈ పత్రిక భారతదేశంలో ప్రచురించిన మొదటి రాజకీయ వాణిజ్య పత్రిక.
-ఇండియా గెజిట్ (1780): దీని ప్రచురణకర్తలు పీటర్ రీడ్, బెర్నార్డ్ మెసింక్. వెలువడిన భాష- ఇంగ్లిష్. వీరు తమ ప్రతిక ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారు.
-కలకత్తా గెజిట్ (1784): ప్రచురణకర్త- ఈస్టిండియా కంపెనీ. బెంగాలీ, పర్షియన్, ఇంగ్లిష్ తదితర భాషల్లో నోటీసుల ముద్రణ.
-మద్రాస్ కొరియర్ (1785): ప్రచురణకర్తలు- రిచర్డ్ జాన్సన్, హ్యూగ్ బాయ్డ్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రకటనల కోసం ప్రచురించిన పత్రిక.
-బాంబే కొరియర్ (1790): ప్రచురించింది- లుక్ ఆష్ బర్నర్. వెలువడిన భాష- ఇంగ్లిష్. 1838లో బాంబే కొరియర్ రాబర్ట్ నైట్ సంపాదకత్వంలో బాంబే టైమ్స్‌గా మారింది.
-బాంబే హర్కార్ (1795): ప్రచురించింది- విలియం హంటర్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ఈ పత్రిక ద్వారకానాథ్ ఠాగూర్ నేతృత్వంలో బ్రహ్మ సమాజానికి మద్దతుగా పనిచేసింది.
-మద్రాస్ గెజిట్ (1795): ప్రచురణకర్త- విలియం. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రభుత్వం తరఫున మద్రాస్, బాంబేల నుంచి వెలువడిన పత్రిక.
-కలకత్తా మార్నింగ్ పోస్ట్ (1798): ప్రచురణకర్త- ఆర్బి బాల్డ్. వెలువడిన భాష- ఇంగ్లిష్. 1799లో జారీచేసిన పత్రికా నిబంధనలను పాటించిన మొదటి పత్రిక.
-సోమ్‌ప్రకాష్ (1858): ప్రచురణకర్త- ద్వారకానాథ్ విద్యాభూషణ్. వెలువడిన భాష- బెంగాలీ. కలకత్తా నుంచి ప్రచురించిన రాజకీయ పత్రిక.
-పయనీర్ (1865): ప్రచురణకర్త- ఎస్‌ఎస్ ఘోష్. వెలువడిన భాష- ఇంగ్లిష్. సమాకాలీన సంఘటనలపై వార్తలు, వ్యాసాలు ప్రచురించే దినపత్రిక.
-ది ఇండియన్ రివ్యూ (1900): ప్రచురణకర్త ఏ నటేశన్. వెలువడిన భాష- ఇంగ్లిష్. ప్రఖ్యాత భారతీయుల రాజకీయ చరిత్రలపై వ్యాసాలు ప్రచురించే మాసపత్రిక.

Social Plugin