- కృష్ణానది పుట్టు స్థానం--మహాబలేశ్వరం (మహారాష్ట్ర).
- కృష్ణానది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించు దూరం--720 కిలోమీటర్లు.
- తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణానదిపై కల తొలి ప్రాజెక్టు--జూరాల ప్రాజెక్టు.
- బౌద్ధవాఙ్మయంలో కృష్ణానదిని ఏమని పేర్కొన్నారు--కణ్ణబెణ్ణానది.
- కృష్ణానది తీరాన ఉన్న పెద్ద నగరము--విజయవాడ.
- కృష్ణానది ఉపనదులలో పెద్దది--తుంగభద్ర నది.
- కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్టులలో పెద్దది--నాగార్జునసాగర్ ప్రాజెక్టు.
- బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణానదిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాటా--800 TMCలు.
- గుంటూరు జిల్లాలో కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు--పులిచింతల ప్రాజెక్టు.
- కృష్ణానది బంగాళాఖాతంలో కలియు ప్రదేశం--హంసలదీవి.

Social Plugin