Type Here to Get Search Results !

Vinays Info

ఈయేటి మేటి తెలంగాణ మహిళలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు అవార్డులకు ఎంపిక చేసింది ప్రభుత్వం. మార్చి 8న అవార్డుతో పాటు రూ. లక్ష నగదును అందించనున్నారు.

  • విద్యారంగం - కవిత దరియాణి
  • క్రీడలు - అరుణా రెడ్డి
  • వైద్యం - సత్యలక్ష్మి
  • పాత్రికేయం - సౌమ్య నాగపురి(నమస్తే తెలంగాణ), లతా జైన్
  • సాహిత్యం - చక్రవర్తుల లక్ష్మీనరసింహ, సిరి
  • నాట్యం - మంజులా శ్రీనివాస్
  • సంగీతం - నిత్య సంతోషిణి
  • చిత్రకళలు - కవితా దేవుష్కర్
  • సినీరంగం - నందినీ రెడ్డి
  • జానపద సాహిత్యం - ఝాన్సీ
  • ఉద్యమగానం - ఎడునూరి పద్మ
  • మహిళా వ్యాపారవేత్త - రాజ్యలక్ష్మి
  • వృత్తి సేవలు - మెట్రో రైలు మొదటి లోకో డ్రైవర్ సుప్రియ, ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ సరిత
  • మహిళా సాధికారత - యాప భద్రమ్మ
  • వ్యవసాయం - బొగ్గం జయమ్మ
  • ప్రజాప్రతినిధుల విభాగం - కొత్తపల్లి గ్రామసర్పంచ్ శైలజ
  • సామాజిక సేవ - గండ్ర రమాదేవి

Top Post Ad

Below Post Ad

Ads Section