Type Here to Get Search Results !

Vinays Info

Telugu Current Affairs Highlights 23 March 2018

1. బీహార్‌ 106వ వ్యవస్థాపక దినోత్పవ వేడుకలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 మార్చి 22న పాట్నాలో ప్రారంభించారు.

2. ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 21న వరల్డ్‌ డౌన్‌ సిండ్రోమ్‌ డేను నిర్వహించారు

3. పరమవీరచక్ర అవార్డు గ్రహీతలపై రూపొందించిన ‘పరమ్‌వీర్‌ పర్వనె’ పుస్తకాన్ని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ 2018 మార్చి 20న ఆవిష్కరించారు

4. మొట్టమొదటి జి20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల సదస్సును అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో 2018 మార్చి 19, 20 తేదీల్లో నిర్వహించారు

5. ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నిర్వహించారు

6. రిలయన్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సీఈఓగా రవీంద్రరావు నియమితులయ్యారు.

7. వివో ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ నియమితులయ్యారు

8. సోని ఇండియా ఎండీగా సునీల్‌ నయ్యర్‌ నియమితులయ్యారు. కెనిచిరో హిబి స్థానంలో సునీల్‌ నయ్యర్‌ నియమితులయ్యారు

9. కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటిసారిగా ఆఫ్‌షోర్‌ విండ్‌ టర్బైన్‌లను తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది

10. మయన్మార్‌ అధ్యక్షుడు హితిన్‌ క్యా పదవికి రాజీనామా చేశారు. హితిన్‌ క్యా రెండేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు


11. వెనెజులా క్రిప్టో కరెన్సీ పెట్రోపై అమెరికాలో నిషేధం విధించారు.
FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Top Post Ad

Below Post Ad

Ads Section