Type Here to Get Search Results !

Vinays Info

నదులు,ప్రాంతాలు - మారుపేర్లు

Top Post Ad

1. చైనా దుఃఖదాయనిగా పిలువబడే నది – హోయాంగ్ హో
2.  ఏడుకొండల నగరం – రోమ్
3.   బంగారు ద్వార నగరం – శాన్ ఫ్రాన్సిస్కో
4.   గాక్ పిట్ ఆఫ్ యారప్ – బెల్జియం
5.   చీకటి ఖండం – ఆఫ్రికా
6.   పచ్చల ద్వీపం – ఐర్లాండ్
7.   శాశ్వత నగరం – రోమ్
8.    కన్నీటి ద్వారం – బాబ్-ఎల్-మాండెబ్
9.    ఆకాశహర్మ్యాల నగరం – న్యూయార్క్
10.   ఆకాశ శిఖరాల నగరం – ఆక్స్ ఫర్డ్
11.   నైలునది వరప్రసాదం – ఈజిప్ట్
12.   గ్రానైట్ సిటీ – అబర్డీన్
13.   పవిత్ర నగరం – జెరూసలెం
14.   పవితేర భూమి – పాలస్తీనా
15.   ప్రశాంత ఉదయదేశం – కొరియా
16.   బంగారు ఉన్ని దేశం – ఆస్ట్రేలియా
17.   బంగారు శిఖరాల దేశం – మియన్మార్
18.   ముత్యాల ద్వీపం – బహ్రెయిన్
19.   వెయ్యి సరస్సుల దేశం – ఫిన్లాండ్
20.   తెల్ల ఏనుగుల దేశం – థాయ్ లాండ్
21.   యూరప్ ఆటస్థలం – స్విట్జర్లాండ్
22.   భూకంపాల నగరం – ఫిలడెల్ఫియా
23.   అడ్రియాటిక్ రాణి - వెనిస్
24.   శ్వేతనగరం – బెల్ గ్రేడ్(యుగోస్లేవియా)
25.   నిషిద్ద నగరం – లాసా(టిబెట్)
26.   వాయు నగరం – చికాగో(అమెరికా)
27.   లవంగాల ద్వీపం – జాంజిబార్
28.   పంచనదుల ప్రాంతం – పంజాబ్
29.   ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం – కెంట్
30.   నిత్య పచ్చదనం గల భూమి – నటల్
31.   వెయ్యి ఏవుగుల దేశం – లావోస్
32.   ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్ – హాలాండ్
33.   యూరప్ రంపపు మిల్లు – స్వీడన్
34.   యూరప్ యోక్క కార్ఖానా – బెల్టియం
35.   పాలరాతి దేశం – ఇటలీ
36.   ప్రపంచ గిడ్డంగి – మెక్సికో
37.   సుసంపన్న తీరం – కోస్టారికా
38.   ఎగీరే చేపల భూమి – బార్బడోస్

Below Post Ad