- లోక్‌సభ తొలి మహిళా స్పీకర్- మీరాకుమార్ (బీహార్‌లోని ససారం నియోజకవర్గం)
- -మొదటి మహిళా బ్యాంక్ చైర్మన్- ఉషా అనంత సుబ్రమణ్యం
- -అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన బాలిక- మాలావత్ పూర్ణ
- -స్వతంత్ర భారత తొలి ఓటరు- శ్యాంశరణ్‌నేగి
- -మొదటి రాష్ట్రపతి- బాబూ రాజేంద్రప్రసాద్
- -మొదటి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్
- -మొదటి ఉపరాష్ట్రపతి- సర్వేపల్లి రాధాకృష్ణన్
- -మొదటి ప్రధానమంత్రి- జవహర్‌లాల్ నెహ్రూ
- -మొదటి ఉప ప్రధానమంత్రి- సర్దార్ వల్లభాయ్ పటేల్
- -సుప్రీంకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి- హరిలాల్ జెకిసుందాస్ కానియా (హెచ్‌జే కానియా)
- -లోక్‌సభ మొదటి స్పీకర్ - గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ (జీవీ మౌలాంకర్)
- -లోక్‌సభ మొదటి డిప్యూటీ స్పీకర్- అనంతశయనం అయ్యంగార్
- -ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు- టెన్సింగ్ నార్కే
- -ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ - బచేంద్రిపాల్
- -ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు- సంతోష్ యాదవ్
- -అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు - రాకేష్ శర్మ
- -అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ- కల్పనా చావ్లా
- -రెండో మహిళా- సునీతా విలియమ్స్, ఈమె అంతరిక్షంలో అత్యధిక రోజులు (195 రోజులు) గడిపిన తొలి మహిళాగా, అదేవిధంగా అత్యధిక సమయం (29 గంటల 17 నిమిషాలు) స్పేస్‌లో నడిచిన తొలి మహిళ.
- -అతిపిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తి - ధర్మేంద్ర యాదవ్
- -అతిపిన్న వయస్సులో లోక్‌సభ సభ్యురాలు - అగాథా సంగ్మా
- -భూమికి 13 వేల అడుగుల ఎత్తులోని విమానం నుంచి జంప్ చేసిన తొలి భారతీయ మహిళ - సీతల్ మహాజన్ (పుణె)
- -నౌకాదళంలో తొలి మహిళా అడ్మిరల్ ర్యాంక్ అధికారిణిగా నియమితులైనవారు- నిర్మలా కణ్ణన్
- -తొలి గ్రీన్ రైల్వేస్టేషన్- మన్వాల్ (జమ్ముకశ్మీర్)
- -తొలిసారిగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి- యడ్యూరప్ప (కర్ణాటక)
- -దేశంలో ఒక రాష్ట్రానికి హోం మినిస్టర్‌గా పనిచేసిన తొలి మహిళ- సబితా ఇంద్రారెడ్డి
- -మొదటి గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్- లోకేశ్వర్ పంతా
- -సప్తసముద్రాల్లోని ఏడు జలసంధులు ఈదిన తొలివ్యక్తి- బులాచౌదరీ
- -ఇంగ్లిష్ చానల్ (47 కి.మీ) ఈదిన మొదటి భారతీయుడు- మిహిర్‌సేన్
- -ఇంగ్లిష్ చానల్ (47 కి.మీ) ఈదిన మొదటి భారతీయ మహిళ- ఆర్తిసాహా
- -మొదటి మహిళా ఐపీఎస్- కిరణ్ బేడీ (1972 బ్యాచ్)
- -మొదటి మహిళా ఐఏఎస్ - అన్నా జార్జ్
- -ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలీస్‌కు అడ్వయిజర్‌గా నియమితులైన వ్యక్తి- కిరణ్ బేడీ
- -మొదటి మహిళా డీజీపీ - కంచన్ చౌదరీ భట్టాచార్య (ఉత్తరాఖండ్)
- -నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) మొదటి అధిపతి- రాధా వినోద్ రాజ్
- -భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు - విజయలక్ష్మీ విశ్వనాథన్
- -తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ (సైనిక దళం) - పునీతా అరోరా
- -తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ - పద్మా బంధోపాధ్యాయ
- -తొలి మహిళా వైస్ అడ్మిరల్- పునీతా అరోరా
- -వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన మొదటి మహిళ- హరితాకౌర్ దయాల్
- -మొదటి పైలట్- జేఆర్‌డీ టాటా (1929)
- -ఎయిర్ బస్ మొదటి మహిళా పైలట్ - దుర్గా బెనర్జీ
- -మొదటి మహిళా అడ్వకేట్- కోర్నేషియా సొరాబ్జీ
- -సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి - మీరాసాహెబ్ ఫాతిమాబీబీ
- -హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి -లీలాసేథ్ (హిమాచల్‌ప్రదేశ్)
- -మొదటి మహిళా రాయబారి- విజయలక్ష్మీ పండిట్ (సోవియట్ యూనియన్‌కు- 1947-49)
- -మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి - చోకిలా అయ్యర్ (2001)
- -అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి - లెఫ్టినెంట్ రామ్ చరణ్ (1960)
భారతదేశ ప్రథములు
March 06, 2018
Tags
Social Plugin