తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం-1977కు సవరణ

VINAYS INFO
VINAYS INFO
తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం-1977కు సవరణ చేసిన చట్టానికి తెలంగాణ శాసనసభ 2018 మార్చి 24న ఆమోదముద్ర వేసింది.  ఈ చట్టం ప్రకారం అసైన్డ్‌ భూముల ఆక్రమణ, కొనుగోలు చేసిన వారిలో పేదలుంటే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తారు.
పాతచట్టం ప్రకారం 2017 జనవరి 29కు ముందు ఆక్రమణలో ఉన్నవారికే అర్హత ఉండేది.
కొత్త చట్టంతో 2017 డిసెంబర్‌ 31 వరకు అసైన్డ్‌ భూముల్లో కొనుగోళ్లు, ఆక్రమణలకు పాల్పడిన వారిలో పేదలకు హక్కులు లభించనున్నాయి.
మెట్ట ఐదు ఎకరాలు, తరి అయితే రెండున్నర ఎకరాల వరకు నిరుపేదలకు హక్కులతో పాటు పట్టా, పాసు పుస్తకం జారీ చేయనున్నారు.
హైదరాబాద్‌ మెట్రో నగర పరిధిలో తాజా చట్టాన్ని అమలు చేయరు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి - మహమూద్‌ అలీ
FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

You may like these posts

Post a Comment