Type Here to Get Search Results !

Vinays Info

World History Bits

*🌏ప్రపంచ చరిత్ర🦋*


*ప్రపంచం లో మొట్టమొదటి చరిత్ర  కారుడు
*- హెరిడోటస్*


*శాస్త్రబద్ధమైన పరిశోధనా విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు
*- ప్రాన్సిస్ బేకన్*

*భూమిపై ఆవిర్భవించిన ప్రాథమిక  జీవరాశి
*-ప్రాజెలెట్లా*

*మొట్టమొదటి మానవుడు
*-- హోమో సెఫియన్*

*తొలి మానవుడు ఆవిర్భవించిన ఖండం
*-- ఆఫ్రికా*

*మానవుడు
మొదటగా వాడిన లోహం
*-- రాగి*

*నిప్పు కనుగొనబడిన శిళాయుగం
*-- మధ్య శిళాయుగం*

*కుమ్మరి చక్రాన్ని కనుగొన్న శిళాయుగం
*-- నవీన శిళాయుగం*

*ప్రపంచంలో మొట్టమొదట వ్యవసాయం పండించిన ప్రదేశం
*- మధ్య ఆసియా*

*చనిపోయిన మనిషి ని పాతిపెట్టు
ఆచారం ఎప్పుడు ప్రారంభం అయ్యింది
*-- నవీన శిళాయుగం లో*

*పత్తిని పండించిన శిళాయుగం
*-- నవీన శిలాయుగం*

*మెసపటోమియా నాగరికథ ప్రారంభమైన చోటు
*- సుమేర్*

*సుమేరియన్ల రాజధాని
*-- సుమేర్*

*సుమేరియన్లు దేవతల కొరకు నిర్మించిన దేవాలయాలను ఏమని
పిలుస్తారు?
*-- జగ్గురాత్ లు*

*సుమేరియన్ల లిపి
*-- క్యూనీఫామ్*

*క్యూనీఫామ్ అనగా
*-- పంగలకర్ర లిపి*

*క్యూనీఫామ్ లిపిని చదివిన వ్యక్తి
*- హెన్రీ రాబిన్ సన్*

*మెసపటోమియన్లు ఏ ఏ దేశాలతో వర్తకం చేసేవారు  ?
*- ఈజిఫ్టు , ఇండియా*

*బాబిలోనియన్లలో  ప్రఖ్యాత చక్రవర్తి
*-- హమురాబి*

*అస్సీరియా రాజధాని
*-- అస్సూర్*

*మొదట ప్రపంచం లో తపాలా పద్ధతిని అభివృద్ధి చేసినవారు
*- అస్సూర్ బనీ హాల్*

*ఈజిఫ్లు నాగరికతను  నైలునది
వరప్రసాదం అనిచెప్పిన వ్యక్తి
*-- హెరిడోటస్*

*పిర్మిడ్లు అనగా --
 *ఈజిఫ్టు రాజుల సమాథులు*

*ఈజిఫ్టు రాజులను ఏమని పిలుస్తారు?
*-- ఫారో*

*ఆశ్వాన్ డామ్ ఏ నది పై కలదు ?
*-  నైలు నది*

*ప్రపంచం లో మొట్టమొదటి ఇతిహాసాలు
*-- ఇలియడ్ , ఓడస్సీ*

*ఇలియడ్ , ఓడస్సీ లను రచించినది?
*-- హోమర్*

*అక్షాంశం ,రేఖాంశాలను కనిపెట్టినది ఎవరు?
*-- హిప్పార్కస్*

*సుగుణమే జ్ఞానం అన్న వాడు
*- సోక్రటీస్*

*అరిస్టాటిల్ శిష్యుడు 
*-- అలెగ్జాండర్*

*అలెగ్జాండ్రియా నగరాన్ని  నిర్మించిన వ్యక్తి
*-అలెగ్జాండర్*

*సోక్రటీస్ శిష్యుడు
*-- ప్లేటో*

*ప్లేటో శిష్యుడు
*- అరిస్టాటిల్*

*"లైసియం "అనే విద్యాసంస్థ ను
స్ధాపించినది
*-- అరిస్టాటిల్*

*ప్రోమిథియస్ బౌండ్ , ఆగమెమ్నాస్ అను విషాద రచనలను చేసినది
*- ఎస్కులస్*

*అంటిగోన్ , ఎలక్ట్రా , ఇడిఫస్ రెక్స్
నాటకాలను రూపొందించినది
*- సోఫోక్లేన్*

*ఆధునిక విజ్ఞాన శాస్త్ర పిత
*- అరిస్టాటిల్*

*జూలియస్ సీజర్ బిరుదు
*- ఫాంటి ఫెక్స్ మాక్సిమస్*


*జూలియస్ సీజర్ రచించిన గ్రంథం
*- కామెంటరీస్*

*క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రోమన్ చక్రవర్తి
*-- కాన్స్ స్టాంటైన్*

*రోమన్ ల అధికారిక భాష
*- లాటిన్*

*మెటమార్ఫసిస్ , హార్ట్ ఆఫ్ లవ్
గ్రంథాలను రచించినది
*- ఒవిడ్*

*ద ఎల్డర్ నేచురల్ హిస్టరీ గ్రంథ
రచయిత
*- పిన్లీ*

Top Post Ad

Below Post Ad

Ads Section