Types of Carbohydrates
కార్బోహైడ్రేట్లు - రకాలు :::
| గ్లూకోజ్ |
| » ఇది సరళమైన కార్బోహైడ్రేట్ |
| » ప్రతి 100 మి.లీ. రక్తంలో 100 మి.గ్రా. గ్లూకోజ్ ఉంటుంది.ఒకవేళ ఈ స్థాయి దాటితే మధుమేహ వ్యాధి వస్తుంది. |
| ఫ్రక్టోజ్ |
| » ఇది పండ్లలో దొరుకుతుంది. |
| » దీన్ని 'ఫ్రూట్ షుగర్' అంటారు. |
| లాక్టోజ్ |
| » ఇది పాలలో దొరుకుతుంది. |
| » దీన్ని 'మిల్క్ షుగర్' అంటారు. |
| » లాక్టోజ్ రుచికి చప్పగా ఉండటం వల్ల పాలల్లో చక్కెర కలుపుకుని తాగుతారు. |
| సుక్రోజ్ |
| » ఇది సాధారణ చెరకులో దొరుకుతుంది. |
| » దీన్ని 'కేన్ షుగర్' అంటారు. |
| స్టార్చ్ |
| » ఇది మొక్కల్లో ఉంటుంది. |
Social Plugin