Famous Lakes in India

VINAYS INFO
VINAYS INFO
భారతదేశంలోని ప్రధాన సరస్సులు

సరస్సు ప్రాంతం/ రాష్ట్రం
» సాంబార్ -రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
» ఊలార్ -జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు)
» కొల్లేరు -ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య)
» పులికాట్ -ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో
» పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) -కేరళ
» లోనార్ - మహారాష్ట్ర
» నైనిటాల్ - ఉత్తరాంచల్
» సుక్నా - చండీగఢ్
» రాజ్ సమంద్ -రాజస్థాన్
» అష్టముడి -కేరళ
» చిల్కా - ఒడిశా
» మోయకు -గోవా
» వెంబనాడ్ -కేరళ
»పంగోంగ్ - జమ్మూ-కాశ్మీర్
» కార్ - జమ్మూ-కాశ్మీర్
» మొరీరి - జమ్మూ-కాశ్మీర్
» అచర్ - జమ్మూ-కాశ్మీర్
» జన్సర్ - జమ్మూ-కాశ్మీర్
» లోక్ తక్ - మణిపూర్
» నల్ సరోవర్ గుజరాత్
» పుష్కర్ - రాజస్థాన్
» పచ్ ప్రద - రాజస్థాన్
» థెబర్ - రాజస్థాన్
» నిక్కి - రాజస్థాన్
» ఉదయపూర్ రాజస్థాన్
» ముల్ షి - మహారాష్ట్ర
» బలిమేల - ఒడిశా

You may like these posts