Type Here to Get Search Results !

Vinays Info

Todays GK 04.12.2017

Top Post Ad

Todays General Knowledge

1.వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?
2.భారతదేశంలో  ఏ రాష్ట్రంలో  అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
3.టేప్రికార్డుని కనుగొన్నది?
4.ప్రకృతిలో దొరికే అతి తేలికైన మూలకం?
5.ప్రపంచంలో ఎక్కువగా  ముస్లింల ఉన్నదేశం?
6.2017 జ్ఞాన్ పీట్ అవార్డు గ్రహీత?
7.రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబదించింది?
8.సంతోష్ ట్రోపి ఏ క్రీడకు సంబంధిచింది?
9.2017 డేవిస్ కప్ విజేత?
10.ఇటీవల వార్తల్లోకి వచ్చిన జహంగీర్ పీర్ దర్గా ఎక్కడ ఉంది?

జవాబులు

1.వజ్రం
2.మహారాష్ట్రం
3.పొల్సన్
4.హైడ్రోజన్
5.ఇండియా
6.కృష్ణ సోబతి
7.హాకీ
8.పుట్ బాల్
9.ఫ్రాన్స్
10.ఇన్మల్ నర్వ్(రంగారెడ్డి జిల్లా)

Below Post Ad