సమానతలను తెలిపే రేఖలు
రేఖలు తెలిపే అంశం
» ఐసోబాథ్ - సముద్రపు లోతు
» ఐసోహైట్స్ - వర్షపాతం
» ఐసోథెర్మ్స్ - ఉష్ణోగ్రత
» ఐసోచైమ్ - సగటు శీతాకాల ఉష్ణోగ్రత
» ఐసోసెసిమల్స్ - భూకంప తీవ్రత
» ఐసోహైప్స్ - సముద్ర మట్టం నుంచి ఎత్తు
» ఐసోబార్స్ - వాతావరణ పీడనం
» ఐసోనెఫ్ - మేఘాలు
» ఐసోథేర్స్ - సగటు వేసవి ఉష్ణోగ్రత
» ఐసోజియోథెర్మ్స్ - భూమి పొరల్లో ఉష్ణోగ్రత
» ఐసెల్లోబార్ - వాతావరణ పీడనంలో మార్పు
» ఐసోటాచ్ - పవనవేగం
» ఐసోనిఫ్ - మంచు కురిసే ప్రాంతాలు
» హోమో సెసిమల్స్ - ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు
» ఐసోహలైన్ - లవణశాతం
» ఐసోబ్రాంట్స్ - ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు
» ఐసోహెల్ - సూర్యరశ్మి కాలం