Type Here to Get Search Results !

Vinays Info

తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

First In Telugu తెలుగు తొలిప్రొద్దు వెలుగులు

  1. శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
  2. తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
  3. తొలి తెలుగు కవి - నన్నయ
  4. తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
  5. తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
  6. తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
  7. తొలి తెలుగు నవలిక - రాజశేఖర చరిత్రము
  8. తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
  9. తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము
  10. తొలి తెలుగు గణిత గ్రంధము -గణితసార సంగ్రహము
  11. తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
  12. తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
  13. తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
  14. తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని
  15. తొలి తెలుగు కధానిక - దిద్దుబాటు
  16. తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
  17. తొలి తెలుగు రామాయణము - రంగనాధ రామాయణము
  18. తొలి తెలుగు ద్వ్యర్ధికావ్యము - రాఘవ పాండవీయము
  19. తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
  20. తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
  21. తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము
  22. తొలి తెలుగు పత్రిక - సత్యదూత
  23. తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
  24. తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం
  25. తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
  26. తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
  27. తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
  28. తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
  29. తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము
  30. తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంధము - సకల నీతి సమ్మతము
  31. తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం
  32. తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర
Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Excellent... Perhaps I finally came to that we need a lot of RESEARCH regarding Telangana slang words sir/mam🙏

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section