నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం (EGG DAY) సందర్భంగా సమాచారం:
👉ప్రతి సంవత్సరం అక్టోబర్ లో రెండో శుక్రవారం ను
"ప్రపంచ గుడ్డు దినోత్సవం"
(World Egg Day) గా జరుపుకుంటారు.
👉 ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (EIC) 1996 లో వియన్నా లో జరిగిన అన్ని దేశాల ప్రతినిధుల సదస్సులో లో ఎగ్ డేను ప్రకటించింది.
👉సంపూర్ణ ఆహారం,కార్బోహైడ్రేట్ లు లోపించి ఉంటాయి.
👉తెల్లసోనాలో "ఆల్బుమిన్" అనే ప్రొటీన్.ఎల్లో సోనాలో "కోలెస్టిరాల్" అనే క్రోవ్వు ఉంటుంది.
👉 గుడ్డు సోనలో 300 మైక్రో గ్రాముల *కోలిన్* అనే పోషక పదార్ధం ఉంటుంది. ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
👉గుడ్ల ఉత్పతిని పెంచేది *సిల్వర్ విప్లవం*(Silver Revolution)
👉కోడి గుడ్డు పోదిగే కాలం 21 రోజులు.
👉గుడ్ల కోసం పెంచే కోళ్ళను "లేయర్స్" అంటారు.
👉 మాoసం కోసం పెంచే కోళ్ళను "బాయిలర్స్" అంటారు.
👉కోళ్ళు చలికాలంలో గుడ్లు ఎక్కువగా పెడతాయి.
👉విటమిన్ 'C' తప్ప మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి.
👉కోడిగుడ్డు పెంకులొ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది.
👉ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి 43 గుడ్లు తింటున్నాడట!
👉అదే జపనీయులైతే 346 తింటున్నారట, మెక్సికన్లైతే 306,చైనీస్ అయితే 312 తింటున్నారట!
👉కనీసం ఏడాదికి 180 గుడ్లు తిన్నా పరవాలేదని National Nutrition చెబుతోంది.
⚪గుడ్డులోని పోషక పదార్ధాలు:
🔘 నీరు-38.8 గ్రా
🔘శక్తి-78 కిలో కేలరీలు
🔘ప్రొటీన్లు-6.5గ్రా
🔘క్రొవ్వు-5.8గ్రా
🔘సోడియం-72mg
🔘పొటాషియం-6.7mg
🔘కాల్షియం-29mg
🔘పాస్ఫరస్-103mg
🔘ఐరన్-10mg
🔘జింక్-0.7mg
🔘బయోటిక్-10mic.grms
🔘విటమిన్-'E'-0.57mg
Vinays Info | VINAYS INFO