దేశంలోని ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఐదు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్రపాలిత ప్రాంతం అయిన అండమాన్ నికోబర్ కు లెఫ్టెనెంట్ గవర్నర్ ను నియమించారు.
కొత్త గవర్నర్లు వీరే
తమిళనాడు : భన్వరిలాల్ పురోహిత్
బీహార్ : సత్యపాల్ మాలిక
మేఘాలయ : గంగాప్రసాద్
అరుణాచల్ ప్రదేశ్ : బీడీ మిశ్రా
అసోం : జగదీష్ ముఖీ
అండమాన్ నికోబర్ : మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి
Social Plugin