భారతరత్న అవార్డు పొందిన ప్రముఖులు
Vinays Info | VINAYS INFO
- మొదటి వ్యక్తి - సి.రాజగోపాలాచారి
- తొలి మహిళ - ఇందిరా గాంధి
- తొలి ప్రధాని - జవహర్ లాల్ నెహ్రూ
- తొలి ఉపరాష్ట్రపతి - సర్వేపల్లి రాధాకృష్ణన్
- తొలి రాష్ట్రపతి - బాబూ రాజేంద్రప్రసాద్
- అతిపిన్న వ్యయస్కుడు - సచిన్ టెండూల్కర్ (40 yrs)
- అతి పెద్ద వయ్యస్కుడు - డి.కె.కార్వే (100 yrs)
- మొదటి విదేశీయుడు - ఖాన్ అబ్ధుల్ గఫార్ ఖాన్
- తొలి సినీనటుడు - ఎమ్.జి.రమ చంద్రన్
- తొలి సినిమా దర్శకుడు - సత్యజిత్ రే
- తొలి శాస్త్రవేత్త - సి.వి.రామన్
- తొలి సంగీతవేత్త - ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి
- మరణానంతరం పొందిన తొలి వ్యక్తి - లాల్ బహదూర్ శాస్త్రి
- మరణానంతరం పొందిన తొలి మహిళ - అరుణ్ అసఫ్ ఆలీ
- Posted By - Sudhakar AV
Vinays Info | VINAYS INFO