Fathers of Various Subjects
VINAYS INFO
శాస్త్రం-పితామహులు
- జన్యుశాస్త్రం-గ్రెగరీ మెండల్
- ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఓలర్
- వృక్షశాస్త్రం-థియోఫాస్ట్రస్
- రేఖాగణితం-యూక్లిడ్
- జీవశాస్త్రం-అరిస్టాటిల్
- రాజనీతి శాస్త్రం-అరిస్టాటిల్
- జంతుశాస్త్రం-అరిస్టాటిల్
- జీవపరిణామ సిద్ధాంతం-చార్లెస్ డార్విన్
- ఖగోళశాస్త్రం-హెకాటియస్
- రోగ నిరోధక శాస్త్రం-ఎడ్వర్డ్ జెన్నర్
- కణ శాస్త్రం-రాబర్ట్ హుక్
- రసాయన శాస్త్రం-రాబర్ట్ బాయిల్
- ఆధునిక వైద్యశాస్త్రం-హిప్పోక్రటీస్
- ఆధునిక రసాయనశాస్త్రం-ఆంటోని లావోయిజర్
- ఆధునిక జన్యుశాస్త్రం-మోర్గాన్
- న్యూక్లియర్ ఫిజిక్స్-ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
- వర్గీకరణ శాస్త్రం-లిన్నేయస్
- పరిణామక్రమ శాస్త్రం-లామార్క్
- సూక్ష్మ జీవశాస్త్రం-లీవెన్ హక్
- అర్థశాస్త్రం-ఆడం స్మిత్
- చరిత్ర-హెరిడోటస్
- పద్యభాగం (ఆంగ్లం)-జెఫ్రీ ఛాసర్
Posted By Sudhakar JV
Vinays Info | VINAYS INFO