కవులు-పోషకులు:
కవి-రాజు:
1.అశ్వఘోషుడు-కనిష్కుడు
2.హరిసేనుడు-సముద్రగుప్తుడు
3.కాళిదాసు-చంద్రగుప్త-2
4.అమరసింహుడు-చంద్రగుప్త-2
5.గుణాడ్యూడు-హాలుడు
6.బాణభట్టు-హర్షవర్ధనుడు
7.భట్టి-శ్రీధరసేన(వల్లభి)
8.రవికీర్తి-రెండో పులకేసి
9.భవభూతి-యశోవర్మ
10.వాక్పతి-యశోవర్మ
11.మహావీరా చార్యుడు-అమోఘవర్మ
12.జినసేనుడు-అమోఘవర్ష
13.దండి-నరసింహ వర్మ-2
14.భారవి-సింహవిష్ణు
15.రాజశేఖరుడు-మహేంద్ర పాల-1
16.స్వయంభు-రాష్ట్రకూటులు
17.బిల్హణుడు-విక్రమాదిత్య-6
18.విజ్ఞానేశ్వరుడు-విక్రమాదిత్య-6
- Posted By : Sudhakar AV