Telangana District Selection Comitee(DSC) 2017 Syllabus in Telugu
◆ Secondary Grade Teacher - Syllabus
Part - I తెలుగు (Telugu)
1.అ) అపరిచిత గద్యం ఆ) అపరిచిత పద్యం
2.కవులు-రచయితలు – కావ్యాలు – రచనలు
3.ప్రక్రియలు
4.(ఇతిహాసం, పురాణం – ప్రబంధం – శతకం – కథ – కథానిక – గల్పిక – వ్యాసం – లేఖ – సంపాదకీయం – వార్తావ్యాఖ్య – విమర్శ – ఆత్మకథ – జీవిత చరిత్ర)
5.క్రియలు (సమాపక, అసమాపక క్రియలు, అకర్మక, సకర్మక క్రియలు)
6. వాక్యాలు, రకాలు (వాక్యరీతులు, కర్తరి కర్మణీ వాక్యాలు – ప్రత్యక్ష – పరోక్ష వాక్యాలు, వాక్య నిర్మాణం ,వాక్యక్రమం,)
7. ఆధునిక భాష మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు మాండలికాలు, సంఘటనా క్రమం,
8. అర్థవిపరిణామం
9. భాషారూపాలు: (గ్రాంధిక భాష – వ్యావహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష)
10. వర్ణములు: (ధ్వని, ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణమాల, కళలు, దృత ప్రకృతాలు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, లింగం, విభక్తులు, విరామ చిహ్నాలు)
11. అర్థం, నానార్థాలు, పర్యాయపదాలు,
12. ప్రకృతి-వికృతులు, వ్యతిరేక పదాలు వ్యుత్పత్యర్థాలు,
13.పొడువు కథలు,
14. సామెతలు,
15. జాతీయాలు,
16. చందస్సు,
17. అలంకారాలు.
18. సంధులు
19. సమాసాలు
బి.బోధనా పద్ధతులు
➡ భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు
➡ భాషా నైపుణ్యాలు
➡ బోధన పద్ధతులు
➡ ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
➡ బోధనాభ్యసన ఉపకరణాలు, ఆంధ్ర సాహితి సంగ్రహం
➡ మూల్యాంకనం.
సైకాలజీ (Psychology) PART – I - శిశువికాసం 1. వ్యక్తి అధ్యయన పద్ధతులు: 2. పెరుగుదల – వికాసం – పరిణతుల భావన 3.వైయక్తిక భేదాలు: 4.వైఖరులు, అభిరుచులు మరియు వాటి మాపనాలు 5. మూర్తిమత్వ వికాసం – అర్థం 6.సర్దుబాటు, మానసిక ఆరోగ్యం 7.వికాస కార్యక్రమాలు – ఆటంకాలు PART- II (అభ్యాసనాన్ని అర్థంచేసుకోవడం) 1. అభ్యసనం PART-III పెడగాగికల్ కన్సర్న్స్ 1. తరగతిగది నిర్వహణ – మార్గదర్శకత్వం, మంత్రణo. 2. బాలల ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం – 2009 3. బాలలు హక్కులు 4.జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం – 2005 5.బోధన దశలు – preactive, Interactive, Postactive 6.విభిన్న సన్నివేశాలలో బాలలు – ప్రత్యేక అవసరాలుగల బాలలు – ప్రత్యేక విద్య, సమ్మిలిత విద్య. 7.బోధన –అభ్యసకునితో, అభ్యసనంతో దాని సంబంధం. 8.వివిధ సన్నివేశాలలో అభ్యాసకులు – సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాలలో అభ్యాసకుడు. 9. బోధన శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం – అన్వేషణ, పరికల్పన, సర్వే, పరిశీలన, కృత్యాధార అభ్యసనం 10. వైయుక్తిక, సామూహిక అభ్యసనం 11.అసమా సమూహాలలో అభ్యసనను నిర్వహించడం. సాంఘిక, ఆర్థిక నేపాధ్యం, సామర్థ్యాలు, ఆసక్తులు. 12.అభ్యసన నిర్వహణ నమూనాలు: ఉపాధ్యాయ కేంద్రియా, పాఠ్య విష కేంద్రిత, అభ్యాసి కేంద్రిత పద్ధతులు. 13.ప్రణాళిక బద్ధమైన కార్యకలాపంగా బోధన, ప్రణాళిక మౌలికాంశాలు.
14.అభ్యసన కోసం మూల్యాంకనం – అభ్యసించిన అంశాలు మూల్యాంకనం - వీటి మధ్య భేదాలు – పాఠశాల ఆధారిత మూల్యాంకనం, నిరంతర – సమగ్ర మూల్యాంకనం – దృక్పథాలు – ఆచరణలు,
D.గణితం: (Mathematics) 01.సంఖ్యామానం – సంజ్ఞామానం 02.బీజగణితం 03.రేఖా గణితం 04.వ్యాపార గణితం 05.క్షేత్రమితి 06.సంఖ్యాక శాస్త్రం ఫిజికల్ సైన్స్ (Physical Science) 01కాంతి 02ధ్వని 03.ఉష్ణం 04.అయస్కాంతత్వం 05.విద్యుత్ 06.కొలతలు 07.బలం 08.గురుత్వాకర్షణ 09.పని మరియు శక్తి 10.వాతావారణం – గాలి 11.వాతావారణం- శీతోష్ణస్థితి 12.ఇళ్ల నిర్మాణం – పారిశుద్ద్యం 13.సూర్యుడు గ్రహాలు 14.చలనం మరియు కాలం కెమిస్ట్రీ (Chemistry) 01.సంకేతాలు, ఫార్ములా మరియు సమీకరణాలు 02.లోహాలు మరియు అలోహాలు 03.పదార్థాలు మరియు వస్తువులు 04.నీరు 05.నేలబొగ్గు మరియు పెట్రోలియం 06.కృత్రిమదారాలు మరియు మారితి ప్లాస్టిక్ లు 07.దహనం, ఇంధనాలు 08.ఆమ్లాలు - క్షారాలు బయాలజీ (Biology) 01.విజ్ఞాన శాస్త్రం – అర్థము, నిర్వచనాలు, విభాగాలు 02.కణం – కణజాలాలు 03.సజీవులు- నిర్జీవులు – లక్షణాలు (వర్గీకరణ) 04.మొక్కలు మరియు జంతువులు 05.సూక్ష్మజీవ ప్రపంచం 06.మానవ శరీరం – ఆరోగ్యం 07.మన ఆహారం 08.మన నివాసం 09.శక్తి 10.గాలి 11.నీరు 12.పర్యావరణo 13. జీవావరణ వ్యవస్థలు 115జీవశాస్త్రంలో నూతన దోరణులు
సోషల్ జాగ్రఫీ (Social Geography)
1. గ్లోబు-భూమి నమూనా/ అక్షాంశాలు – రేఖాంశాలు
02.భూమి – చలనాలు – ఋతువులు
03.సూర్యుడు – శక్తివనరు
04.ఉష్ణోగ్రత – పీడనం – గాలి – వర్షం
05.ఆర్ద్రత – అవపాతం
06.నదులు – భూస్వారూపాలు
07.మహాసముద్రాలు – చేపలు పట్టడం
08.చెరువులు – భూగర్భాజాలాలు
09.వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం
10.మాన చిత్రాల అధ్యయనం – తయారీ
11.మాన చిత్రాలు – గుర్తులు
12.వాతావారణం – గాలి
13.సూర్యుడు – గ్రహాలు
14.మనదేశం – ప్రపంచం
15.యూరప్
16.ఆఫ్రికా
17.ధృవప్రాంతాలు
18.జీవావరణం
19.ప్రపంచం – దేశాలు – ప్రత్యేకతలు
I.ఇండియన్ జాగ్రఫీ (Indian Geography)
01.భారతదేశం – ఉనికి
02.నైసర్గిక స్వరూపాలు
03.శీతోష్ణస్థితి
04.అడవులు
05.వ్యవసాయo
06.ఖనిజాలు
07.పటాల అధ్యయనం
08.నదులు
చరిత్ర
01.భారతదేశ చరిత్ర – సంస్కృతి
02ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు – ఆదిమానవుడు
03.తెగలు – సామాజిక నిర్ణయాధికారం
04.సామ్రాజ్యాలు – గణతంత్రాల ఆవిర్భావం
05.మొదటి సామ్రాజ్యాలు
06.ప్రాచీన కాలంలో మతం – సమాజం
07.దేవుని యందు ప్రేమ – భక్తి
08.భాష, లిపి, గొప్ప గ్రంథాలు
09. శిల్పం, కట్టడాలు
10.కొత్త రాజ్యాలు – రాజులు
11.ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం – కాతీయులు
12.విజయనగర రాజులు
13.మొఘల్ సామ్రాజ్యం
14.భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన
15.జానపదుల – మతం
16.దైవ సంబంధ భక్తి మార్గాలు
17.రాజులు- కట్టడాలు
18.బ్రిటీష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
19.జాతీయోద్యమం – తొలిదశ (1885-1919)
20.జాతీయోద్యమo – మలిదశ (1919-1947)
21.భారత జాతీయోద్యమము
22.హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమo
23.సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు
24.ఆధునిక కాలంలో కళలు – కళాకారులు
25.సినిమా – ముద్రాణా మాధ్యమాలు
సివిక్స్ (Civics)
01.భారత రాజ్యాంగం
02.భారత రాజ్యాంగం – ప్రవేశిక
03. కేంద్ర ప్రభుత్వం
04.న్యాయ సంబంధమైన చట్టాలు
05.రాష్ట్ర ప్రభుత్వం
06.మహిళా రక్షణ చట్టాలు
07.స్థానిక స్వపరిపాలన 1947-1977 వరకు
09. భారతదేశంలో 1977 నుంచి 2010
10.ప్రజాస్వామ్యo
11.రవాణా భద్రత విద్య
12.కుల వ్యవస్థ – ఉద్యమాలు
13.సినిమాలు – ముద్రణ యంత్రాలు
K.ఎకనామిక్స్ (Economics)
182అర్థశాస్త్ర పరిచయం
183ఉత్పత్తి – ఉపాధి
184ద్రవ్య వ్యవస్థ ఋణం
185ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
186ధరలు జీవన వ్యయం
187ప్రపంచీకరణ
188సమానత సుస్థిర అభివృద్ధి
189హక్కులు-అభివృద్ధి
190ఆహార భద్రత
191ద్రవ్యము బ్యాంకింగ్
192ప్రజారోగ్యం – ప్రభుత్వం
193జమీందారీ వ్యవస్థ – రద్దు
194అభివృద్ధి భావనలు
195రవాణా వ్యవస్థ – ప్రాధాన్యత
196కాగితపు పరిశ్రమ
197పారిశ్రామిక విప్లవం
198నేటి వ్యవసాయo
199వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం
200చేనేత వృత్తులు – చేనేత వస్త్రాలు
201రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ
202జీవనోపాదులు – సాంకేతిక విజ్ఞానం – ప్రభావం
203పేదరికం అవవహన