1) చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పౌష్టికాహార మిశ్రమాన్ని ఏమంటారు ? జ: బాలామృతం
2) గ్రామంలోని భూముల వివరాలు, వాటి ఆచూకీ తెలియజేసే దస్త్రాలను ఏమంటారు ? జ: సేత్వారీలు
3) రూ.265కోట్ల వ్యయంతో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్ షాప్ ను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: కాజీపేటలో
4) మహబూబ్ నగర్ జిల్లా ఎల్లూర్ రిజర్వాయర్ దగ్గర మిషన్ భగీరథ పథకానికి రూ.1500 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేటు బ్యాంకు ఏది ? జ: ICICI
5) హైదరాబాద్ లో చనిపోయిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎవరు ? జ: కొమండూరి కృష్ణమాచార్య జాతీయం
6) ఈనెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ? జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్
7) కాబోయే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ? జ: సంజయ్ కొఠారీ
8) దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం కింద కొత్తగా ప్రారంభించిన అజీవిక గ్రామీణ ఎక్స్ ప్రెస్ యోజన పథకంను ఎవరు ప్రారంభించారు ? జ: గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్
9) భారత్ లో అడోబ్ సిస్టమ్స్ కు మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: షన్ముఘ్ నటరాజన్
10) వైఫే ద్వారా అనుసంధానించి వైర్ లెస్ కవరేజీ కలిగిన దేశంలోనే మొదటి రాష్ట్ర సచివాలయం ఏది ? జ: అరుణాచల్ ప్రదేశ్
11) 2018 నార్ ఈస్ట్ కనెక్టివిటీ సమ్మిట్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ? జ: అరుణాచల్ ప్రదేశ్
12) 5th South India Writers Ensemble లిటరరీ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది ? జ: కేరళ 13) మౌలింగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? జ: అరుణాచల్ ప్రదేశ్
14) చందమామపై డిసెంబర్ నాటికి తొలి ప్రైవేటు వ్యోమ నౌకను పంపించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థ ఏది ? జ: బెంగళూరుకు చెందిన టీం ఇండస్ సంస్థ
15) కెనడాలోని టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫండ్ రైజర్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ నటి ఎవరు ? జ: ప్రియాంక చోప్రా
16) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల f-55 డిస్కస్ త్రో ఈవెంట్ లో కాంస్య పతకం ఎవరు గెలుచుకున్నారు ? జ: కరమ్ జ్యోతి
17) చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఏ విధంగా పేరు మార్చారు ? జ: మహారాష్ట్ర ఓపెన్ (నోట్: ఈసారి ఈ టోర్నమెంట్ పుణెలో జరుగుతోంది. 21యేళ్ళ తర్వాత వేదిక చెన్నై నుంచి పుణేకి మారింది ) అంతర్జాతీయం
18) జపాన్ లోని ఏ అణు విద్యుత్ కేంద్రంలో ద్రవీభవించిన అణు ఇంధనం లభించింది ? జ: పుకిషిమా
19) బ్రిటీష్ ఉన్నత న్యాయస్థానమైన యూకే కోర్ట్ ఆఫ్ అప్పీల్ లో నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ? జ: రబీందర్ సింగ్
20) డ్రోనుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజా భద్రత రీత్యా వాటికి రిజిష్ట్రేషన్ పద్దతిని ఏ దేశంల ప్రవేశపెడుతున్నారు ? జ: బ్రిటన్ లో
21) వైట్ హౌస్ కమ్యూనికేషన్ల డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఆంథోనీ స్కారాముచి
22) సైబర్ స్పేస్ పై 5 వ ప్రపంచ సదస్సు(2017)(GCCS-2017) ఎక్కడ జరుగుతుంది ? జ: భారత్ లో ( న్యూఢిల్లీలో )
23) బ్రిటన్ సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ గా నియమితులైన మొదటి మహిళ ఎవరు ? జ: బ్రెందా మార్జోరీ హాలే
24) FINA అనేది ఏ ఆటకు చెందిన పాలక మండలి ? జ: స్విమ్మింగ్
25) 2017 ఫార్చూన్ 500 జాబితాలో టాప్ లో నిలిచిన కంపెనీ ఏది ? జ: వాల్ మార్ట్
26) మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆసియా (MENASA) రీజియన్ కోసం ఐక్యరాజ్య సమితి డేటా హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? జ: దుబాయ్