Type Here to Get Search Results !

Vinays Info

అవార్డులు - విభాగం

1) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – *సినిమా రంగం*
2) శంకర్ అవార్డు – *భారతీయ తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు*
3) కబీర్ సమ్మాన్ – *సామాజిక సేవ, మత సామరస్యం*
4) అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి – *గాంధీ బాటలో నడుస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో కృషి చేసిన వారికి*
5) భారత రత్న – *దేశానికి సేవ చేసిన వారికిచ్చే అత్యున్నత అవార్డు*
6) పద్మ భూషణ్ – *దేశంలో మూడో అత్యున్నత అవార్డు*
7) పద్మ విభూషణ్ – *దేశంలో రెండో అత్యున్నత అవార్డు ప్రభుత్వ సర్వీసులతో పాటు ఇతర రంగాల్లో సేవ చేసినవారికి ఇచ్చేది*
8) పద్మ శ్రీ – *పరిశ్రమలు, సామాజిక సేవ, విద్య, సాహిత్యం, కళలు, సైన్స్, మెడికల్, స్పోర్ట్స్, ప్రజా సంబంధాల్లో సేవ చేసిన వారికి ఇచ్చేది*
9) ద్రోణాచార్య అవార్డు – *క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే గురువులకు*
10) ధ్యాన్ చంద్ – *దేశంలోనే క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారికి లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు*

11) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న – *క్రీడల్లో దేశంలో అత్యున్నత అవార్డు*
12) జ్ఞాన్ పీఠ్ అవార్డు – *సాహిత్యంలో*
13) వ్యాస్ సమ్మాన్ – *హిందీ భాషా సాహిత్యం*
14) సరస్వతీ సమ్మాన్ – *రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIకింద గుర్తించిన భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి*
15) పరమ్ వీర్ చక్ర – *యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే దేశంలోనే అత్యన్నత అవార్డు*
16) మహావీర్ చక్ర – *ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల్లో పనిచేసే సైనికుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారికి ఇచ్చేది*
17) వీర్ చక్ర – *దేశంలో రెండో అత్యున్నత సైనిక అవార్డు*
18) అశోక్ చక్ర – *దేశం కోసం ప్రాణాలు అర్పించిన లేదా ప్రాణాలకు తెగించిన పోరాడిన వీర జవాన్లకు ఇచ్చేది*
19) అర్జున్ అవార్డు – *క్రీడా రంగం*
20) కళింగ అవార్డు – *సైన్స్ రంగం*
21) ధన్వంతరి అవార్డు – *మెడికల్ సైన్సెస్*
22) భట్నానగర్ – *సైన్స్ రంగం*
23) వాచస్పతి సమ్మాన్
              🍃🌷🤗🌷🍃

*🌱☘PLANT A TREE☘🌱

Posted By : Matam Shivananda Swamy

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section