Type Here to Get Search Results !

Vinays Info

General Knowledge

జనరల్ నాలెడ్జ్ 22.05.2017

భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా ?
- *29 శాతం, 71 శాతం*

ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ?
- *భూభాగం*

దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువ ఉంది ?
- *జలభాగం*

.భూమి ఉపరితలంలోని భూ భాగాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించారు ?
- *పర్వతాలు, పీఠభూములు, మైదానాలు*

సముద్రమట్టం నుంచి సుమారు 900మీటర్ల కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా
ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు ?
- *పర్వతం*

ఆల్ఫ్స్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి ?
- *ఆఫ్రికా*

భూ అంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా
చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుంచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏవి ?
- *ఖండ పర్వతాలు*

భూమి అంతర్భాగంలో జనించే ఊర్ధ్వ బలాలు పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ
పీఠభూములు ?
- *పర్వత పీద పీఠభూములు*

పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ ?
- *భరతదేశంలోని దక్కన్‌ పీఠభూమి, ఛోటా నాగపూర్‌ పీఠభూమి*

సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా
ఉన్న భూభాగం ?
- *మైదానం*

సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు ?
- *తీర మైదానాలు*

.ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే
దాన్ని ఏమంటారు ?
- *అగ్రం*

ఆఫ్రికా ఖండపు దక్షిణ కొన ?
- *గుడ్‌హౌస్‌ అగ్రం*

అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూ
స్వరూపం ఏర్పడుతుంది ?
- *ఎడారి*

వాతావరణం అంటే ?
- *భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర*

వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు ?
- *ట్రోపో, స్ట్రోటో, ఐనో(మీసో), ధర్మో, ఎక్సో*

వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర ?
- *ట్రోపో ఆవరణం*

ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి ?
- *8 నుంచి 18కిలోమీటర్ల ఎత్తు వరకూ*

ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ?
- *భూమధ్యరేఖా ప్రాంతం*

పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి
జీవరాసులను రక్షిస్తున్న పొర ?
- *ట్రోపో ఆవరణం*

.ట్రోపో, ఐనో ఆవరణాలకి మధ్య ఉండే పొర ?
- *స్ట్రాటో ఆవరణం*

స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకూ ఉంటుంది ?
- *80కి.మీ*

. స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత ?
- *విమానాలు ఈ పొరలోనే ప్రయాణిస్తాయి*

ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకూ వ్యాపించి ఉంటుంది ?
- *1050కి.మీ*

రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర ?
- *ఐనో ఆవరణం*

ఉత్తర, దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తం పేరు ?
- *భూమధ్యరేఖ*

0°అక్షాంశం అని దేన్ని అంటారు ?
- *భూమధ్యరేఖ*

భూమధ్యరేఖకు సమాంతరంగా ఉత్తర, దక్షిణ దృవాల వరకూ గీసిన వలయాకార
ఊహారేఖలు ?
- *అక్షాంశాలు అంటారు*

అక్షాంశాలను ఏ విధంగా పిలుస్తారు ?
- *సమాంతర రేఖలు*

అక్షాంశాల్లో అతి పెద్ద వృత్తం ?
- *భూమధ్యరేఖ*

మొత్తం అక్షాంశాల సంఖ్య ?
- *180*

. 23 1/20 ఉత్తర అక్షాంశ రేఖ?
- *కర్కటకరేఖ*

23 1/20 దక్షిణ అక్షాంశ రేఖ ?
- *మకరరేఖ*

66 1/20 ఉత్తర అక్షాంశ రేఖ?
- *ఆర్కిటిక్‌ వలయం*

66 1/20 దక్షిణ అక్షాంశ రేఖ ?
- *అంటార్కిటిక్‌ వలయం*

900 ఉత్తర అక్షాంశ రేఖ ?
- *ఉత్తర దృవం*

900 దక్షిణ అక్షాంశ రేఖ ?
- *దక్షిణ దృవం*

ఉత్తర, దక్షిణ దృవాలను కలుపుతూ భూమధ్యరేఖకు లంబంగా, భూమధ్యరేఖను
ఖండిస్తూ భూమి చుట్టూ నిలువుగా గీసిన ఉహారేఖలు ?
- *రేఖాంశాలు*

. మొత్తం రేఖాంశాల సంఖ్య ?
- *360*

రేఖాంశాలను మధ్యాహ్నం రేఖలని ఎందుకు అంటారు ?
- *ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది సమయాన్ని సూచిస్తుంది.*

గ్రీనిచ్‌రేఖ నుంచి తూర్పుగా 1800 రేఖాంశం వరకూ ఉన్న అర్థగోళం?
- *పూర్వార్థ గోళం (లేక) తూర్పు అర్ధగోళం*

గ్రీనిచ్‌రేఖ నుంచి పశ్చిమంగా 1800 రేఖాంశం వరకూ ఉన్న అర్థగోళం?
- *పశ్చిమార్థగోళం*

సూర్యకిరణాలు ఏ రేఖలను దాటి లంబంగా పడవు?
- *కర్కటరేఖ, మకరరేఖ*

భూమధ్యరేఖల నుంచి ఉత్తరంగా కర్కటరేఖ వరకూ, దక్షిణంగా మకరరేఖ
వరక ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు ?.
- *అత్యుష్ణ మండలం*

కర్కటరేఖ నుంచి ఆర్కిటిక్‌ వలయం వరకూ, మకరేఖ నుంచి అంటార్కిటిక్‌
వలయం వరకూ ఉన్న ప్రాంతం ?
- *సమ శీతోష్ణ మండలం*

ఆర్కిటిక్‌ వలయం నుంచి ఉత్తర దృవం వరకూ, అంటార్కిటిక్‌ వలయం నుంచి
దక్షిణ ధృవం వరకూ ఉన్న ప్రాంతం ?
- *అతి శీతల ధృవ మండలం*

భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు ?
- *82 1/20 తూర్పు రేఖాంశం*

భారత్‌లో తొలుత ఏ రాష్ట్రంలో సూర్యోదయమవుతుంది ?
- *అరుణాచల్‌ ప్రదేశ్‌*

గ్రీనిచ్‌ ఏ నగర సమీపంలో ఉంది ?
- *లండన్‌*

భారత్‌, గ్రీనిచ్‌ కాలమానాలకు తేడా ?
- *5 1/2 గంటలు*

సూర్యుడు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 5గంటలకు ఉదయిస్తే గుజరాత్‌లోని
ద్వారకలో ఎప్పుడు ఉదయిస్తాడు ?
- *ఉదయం 7.00గంటలకు*

భారతదేశంలో విభిన్న శీతోష్ణస్థితులు ఉండడానికి గల కారణం ?
- *వైశాల్యం, అక్షాంశాల్లో తేడాలు*

మెక్‌మోహన్‌ రేఖ ఏ దేశాల సరిహద్దున ఉంది ?
- *భారత్‌- చైనా*

గ్రీనిచ్‌లో సమయం ఉదయం 10గంటలైతే భారత్‌లో సమయమెంత ?
- *మధ్యాహ్నం 3 1/2 గంటలు*

భారతదేశం, శ్రీలంకకు మధ్య ఉన్న దీవి ?
- *గ్రేట్‌ నికోబార్‌*

భారత్‌, శ్రీలంకలను ఏవి వేరు చేస్తున్నాయి ?
- *పాక్‌ జలసంధి, మన్నార్‌ సింధు శాఖ*

విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ?
- *గోవా*

.ఏ రాష్ట్రానికి మూడు సముద్రాల తీరరేఖ ఉంది ?
- *తమిళనాడు*

భారత్‌తో అతి పొడవైన సరిహద్దున్న దేశం ?
- *చైనా*

భారత్‌లో పశ్చిమభాగాన ఉప్పునీటితో కూడిన చిత్తడి నేలలు ?
- *రాణా ఆఫ్‌ కచ్‌*

భారతదేశ దక్షిణ కొన ?
- *కన్యాకుమారి*

లక్షదీవులకు సమీపంలోని దేశం ?
- *మాల్దీవులు*

భారతదేశ ఉనికి ?
- *ఉత్తరార్థగోళం(80 41 -370 61 )ఉత్తర అక్షాంశాల మధ్య 680 71-970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది*

పప్రంచ పైకప్పు ?
- *టిబెట్‌*

భారతదేశ విస్తీర్ణం ?
- *3.28 మిలియన్‌ చ.కి.మీ(32,87,263 చ.కి.మీ)*

ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ?
- *7వ (1.రష్యా 2.కెనడా 3. చైనా 4.యూఎస్‌ఏ 5.బ్రెజిల్‌ 6.ఆస్ట్రేలియా)*

భారతదేశం ఉత్తరం - దక్షిణం పొడవు ?
- *3200 కి.మీ*

భారతదేశం తూర్పు - పడమర పొడవు ?
- *3000 కి.మీ*

భూభాగ సరిహద్దు పొడవు ?
- *15,200 కి.మీ*

భారతదేశ తీరరేఖ పొడవు ?
- *6,100 కి.మీ*

తీరరేఖ పొడవు దీవులతో కలుపుకొని ?
- *7,516.6 కి.మీ*

. హిమాలయ రాజ్యం ?
- *నేపాల్*

భారతదేశంలో మొత్తం దీవులు ?
- *247 (బంగాళాఖాతంలో 223, అరేబియా సముద్రం, మన్నార్‌ సింధు శాఖల్లో 24 దీవులు ఉన్నాయి)*

మినికారు దీవి ?
- *80 ఛానల్‌*

భారతదేశంలో అతి పెద్ద దీవి ?
- *గ్రేట్‌ నికోబార్‌ దీవి (862 చ.కి.మీ*

విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ?
- *రాజస్థాన్‌*

విస్తీర్ణంలో పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ?
- *అండమాన్‌ నికోబార్‌ దీవులు (8249 చ.కి.మీ)*

విస్తీర్ణంలో చిన్న కేంద్రపాలిత ప్రాంతం ?
- *లక్షదీవులు (32 చ.కి.మీ)*

హిమాద్రికి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణి ?
- *హిమాచల్‌*

నీలగిరి కొండల్లోని ఎత్తైన శిఖరం ?
- *దొడబెట్ట*

81. భారతదేశ ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం ?
- *అనైముడి*

పశ్చిమంగా ప్రవహించే నదులు ?
- *నర్మద, తపతి, మహి, సబర్మతి*

భారత దేశంలో ఎత్తైన కె2 శిఖరం ఏ శ్రేణిలో ఉంది?
- *కారకోరం*

పగులు లోయ ద్వారా ప్రవహించే నది ?
- *నర్మద నది*

ద్వీకల్ప పీఠభూమిలోని రెండో అతిపెద్ద నది ?
- *కృష్ణానది*

86. హిమాలయాలు ఎలాంటి పర్వతాలు ?
- *అతి తరుణ ముడుత పర్వతాలు*

ప్రస్తుతం హిమాలయాలున్న భూ భాగంలో ఒకప్పుడు ఏ సముద్రం ఉండేది ?
- *టెథిస్‌*

భారత ఉత్తర సరిహద్దు భూభాగంలో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకూ
హిమాలయ పర్వతాలున్నాయి ?
- *జమ్మూకాశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌*

హిమాలయాల పొడవు ఎంత ?
- *2,400 కిలోమీటర్లు*

ఏ పీఠభూమి కొద్దిగా తూర్పువైపు వాలి ఉంటుంది ?
- ద్వీపకల్ప

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section