E.C.G (ELECTROCARDIOGRAM/ ELECTROCARDIOGRAPHY )
👉🏼దీన్ని కనుగొన్నది- ఐంథోవెన్
👉🏼ఇది గుండె కండర, విద్యుత్ ప్రచోధనాలను రికార్డ్ చేస్తుంది.
👉🏼ఇది సోనోగ్రాఫిక్ చిత్రాలను ఇస్తుంది.
_*MEG (MAGNETOENCEPHALOGRAPHY)*_
👉🏼మెదడు ఆర్యోగానికి సంబంధించిన సమాచారం తెలుపుతుంది.
_*EEG (ELECTROENCEPHALOGRAPHY)*_
👉🏼ఇది మెదడులోని విద్యుత్ ప్రకంపనాలను తెలుపుతుంది.
👉🏼దీనివల్ల మెదడుకు సంబంధించిన వివిధ వ్యాధులను తెలుసుకోవచ్చు
👉🏼ఎపిలెప్పి: మూర్చ
👉🏼బ్రెయిన్‌ట్యూమర్ (క్యాన్సర్)
👉🏼మానసిక రోగాలు మొదలైనవి.
_*CT SCANNING (COMPUTERIZED TOMOGRAPHY)*_
👉🏼దీనిలో స్కానింగ్ X -కిరణాలు ఉపయోగించి ఉపిరితిత్తులు, గుండె, విరుపులు (FRACTURES), మూత్రపిండాలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులను కనుక్కోవచ్చు.
👉🏼ఇందులో బేరియం, అయోడిన్ మూలకాలను ఉపయోగిస్తారు.
👉🏼ఉదరం (ABDOMEN), ఛాతీ, వెన్నుపాము, కణతుల (TUMOURS)కు సంబంధించిన వ్యాధులను నిర్ధారించవచ్చు.
👉🏼ఇది సున్నితమైన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుపలేదు.
👉🏼1972లో గాడ్‌ఫ్రె హాన్స్‌ఫీల్డ్ దీన్ని అభివృద్ధి పరిచాడు. 1979లో ఆయనకు నోబెల్ లభించింది.
_*PET (POSITRON EMISSION TOMOGRAPHY)*_
👉🏼దీనిలో పాజిట్రాన్ విడుదల చేసే రేడియో ఐసోటోప్‌లైన కార్బన్ , నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్‌లను, జీవరసాయన గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు O2, CO2లకు సంధానించి శరీరంలోకి పంపించి వ్యాధులను నిర్ధారిస్తారు
👉🏼దీనితో జీవక్రయారేటు, రక్త ఘనపరిమాణం, ప్రసరణ, వ్యాధి కలిగే ప్రదేశాలు, మెదడుతో సక్రమంగా పనిచేయని ప్రదేశాలను తెలుసుకొవచ్చు
_*MRI (MAGNETIC RESONANCE IMAGING)*_
👉🏼బలమైన ద్రవరూప హీలియం (HE) అనే మూలకాన్ని ఉపయోగించి శరీరం లోపలి కణజాలాలను, వ్యాధులు విస్తరించే మార్పులను గుర్తించవచ్చు.
👉🏼ఆంజియోప్లాస్టీ
-
👉🏼హృదయ ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తీసివేసే ప్రక్రియ
కృత్రిమ ధమనులు (ARIFICIAL ARTERIES)
👉🏼ధమనులకు ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు తంతుయుత ప్లాస్టిక్ డెక్రాన్ లేదా టెఫ్లాన్ కృత్రిమ ధమనులు తయారుచేస్తారు.
_*PACE MAKER (గుండె)*_
👉🏼ఇది మొదటి ఎలక్ట్రిక్ పరికరం
👉🏼విల్సన్ గ్రేట్‌బాచ్ దీన్ని కనుగొన్నారు.
👉🏼ఇది PULSEను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో లిథియం హాలైడ్ కణాలుంటాయి.
_*ULTRASOUND (SONOGRAPHY)*_
👉🏼ULTRASOUND అనగా అధిక ధ్వనులు. వీటిని లెడ్ జిరోకోనేట్ స్ఫటికాల నెండి విద్యుత్ పంపించి ఉత్పత్తి చేస్తారు.
👉🏼ఇది శరీర అంతర అవయవాలు అనగా కిడ్నీ స్టోన్స్, మూత్రశయ రాళ్లు, ఫాలోపియన్ నాళం, గర్భాశయ సంబంధ వ్యాధులను నిర్థారించవచ్చు
👉🏼దీనిని భ్రూణం వయస్సు, ఆరోగ్యం, లైంగికత్వంను తెలుసుకోవడాకి కూడా ఉపయోగిస్తారు