Type Here to Get Search Results !

Vinays Info

రకరకాల అధ్యయన శాస్త్రాలు - Types Of Science Subjects

అధ్యయన అంశం - అధ్యయన అంశం పేరు

🔹» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ
🔹» పండ్ల తోటల పెంపకం - పామాలజీ
🔹» పక్షులు - ఆర్నిథాలజీ
🔹» విత్తనాలు - కార్పోలజీ
🔹» పక్షులు - ఆర్నిథాలజీ
🔹» ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
🔹» ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
🔹» జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
🔹» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు
సెరామిక్స్
🔹» విష పదార్థాలు - టాక్సికాలజీ
🔹» పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ
🔹» కన్ను, దానికి వచ్చే వ్యాధులు -ఆఫ్తాల్మామాలజీ
🔹» నేరం, నేరస్తులు - క్రిమినాలజీ
🔹» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్
🔹» ఆల్గేలు - ఫైకాలజీ
🔹» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ
🔹» నదులు - పొటామాలజీ
🔹» శిలల స్వభావం - లిథోలజీ
🔹» శిలల స్వభావం - లిథోలజీ
🔹» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
🔹» వివిధ మతాలు - థియోలజీ
🔹» జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ
🔹» స్టాంపుల సేకరణ - ఫిలాటెలి

🔹» స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
🔹» జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
🔹» జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి
🔹» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి
🔹» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్
🔹» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ
🔹» నిద్ర - హెప్నాలజీ
🔹» శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ
🔹» మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ
🔹» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ
🔹» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ
🔹» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
🔹» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
🔹» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ
🔹» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ
🔹» స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ
🔹» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ
🔹» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ
🔹» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి
🔹» వాస్తు - ఆస్ట్రాలజీ
🔹» కీటకాలు - ఎంటమాలజీ
🔹» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ
🔹» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్
🔹» కణాలు - సైటాలజీ
🔹» జంతువులు - జువాలజీ
🔹» జంతువులు - జువాలజీ
🔹» దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ
🔹» పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
🔹» విమానాలు - ఎరోనాటిక్స్
🔹» భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ
🔹» వాతావరణం - మెటియారాలజీ
🔹» చెట్లు - డాండ్రోలజీ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section