Type Here to Get Search Results !

Vinays Info

ట్రైజమ్ | TRYSUM

-గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం ట్రైజమ్ (ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1979లో ప్రారంభించింది.
-ఈ పథకం ద్వారా గ్రామీణ స్త్రీ, పురుష అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి తగిన ఆర్థిక సహాయం చేస్తారు.

-దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 28 - 35 ఏండ్ల గ్రా మీణ యువతకు వ్యవసాయం, పరిశ్రమలు, వ్యా పార రంగాల్లో శిక్షణతో స్వయం ఉపాధి కల్పిస్తారు.
- భౌతిక పరమైన శిక్షణనే కాకుండా, వీరి వైఖరిలో మార్పు, ప్రేరణ, మానవ సంబంధాలు తదితర అంశాల్లో నైపుణ్యాన్ని పెంచి మానసిక ైస్థెర్యం కల్పిస్తారు.
-ట్రైజమ్ ఐఆర్‌డీపీలో ఒక భాగం. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కోసం 5000 బ్లాకుల్లో దీన్ని ప్రారంభించారు.
-ఇందులో నేర్చుకొనే కోర్సును బట్టి శిక్షణా కాలం ఉంటుంది.
-శిక్షణా కాలంలో స్టయిఫండ్, టూల్ కిట్‌ను కూడా ఉచితంగా ఇస్తారు.
-శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఐఆర్‌డీపీ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు కూడా అందిస్తారు.
-ఎంపికలో పేద కుటుంబాల వారికి మొదటి ప్రాధాన్యతనిస్తారు.
-ఇందులో 1/3వ వంతు అభ్యర్థులు తప్పని సరిగా మహిళలు ఉండాలి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section