Type Here to Get Search Results !

Vinays Info

General Knowledge Bits -07

1. ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
-అమెరికా

2. ప్రపంచంలో గొర్రెల పెంపకంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
-అర్జెంటీనా

3. ప్రపంచ ప్రసిద్ధి పొందిన విట్‌వాటర్స్‌ బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి?
- దక్షిణాఫ్రికా

4. దక్షిణాఫ్రికాలోని ప్రపంచ ప్రసిద్ధి పొందిన వజ్రాల గని ఏది?
-కింబర్లీ

5. ప్రపంచంలో టేకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలేవి?
-మయన్మార్‌, థాయ్‌లాండ్

6. ద్రాక్షసారాయి ఉత్పత్తికి పేరెన్నికగన్న దేశం ఏది?
-ఫ్రాన్స్‌

7. చైనా, ఏ సంప్రదాయ పరిశ్రమకు ప్రసిద్ధి పొందింది?
-సిల్కు పరిశ్రమ

8. ప్రపంచంలో పెద్ద అల్యూమినియం కర్మాగారం ఎక్కడ ఉంది?
-కెనడా - క్యూబెక్‌ రాష్ట్రంలోని ఆర్విడా వద్ద

9. ఇండోనేషియాలో పెద్ద దీవి ఏది?
-కాలిమంటన్‌ దీవి

10. ప్రపంచంలో పెద్ద ద్వీపాల సమూహం ఏది?
-ఇండోనేషియా

11. ‘సులు’ సముద్రం ఎక్కడ ఉంది?
-ఫిలిప్పైన్స్‌, బోర్నియోల మధ్య

12. సుగంధ ద్రవ్యాల దీవులుగా పేరుపొందిన ఇండోనేషియా దీవులు ఏవి?
-మలక్కా

13. సింధూనది ఏ నగరానికి సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది?
- కరాచీ

14. ప్రపంచంలో పెద్ద సాగునీటి కాలువల వ్యవస్థ ఏ దేశంలో ఉంది?
- పాకిస్థాన్‌

15. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌లను వేరు చేసేది ఏది?
-ఇంగ్లీష్‌ ఛానెల్‌

16. గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి వెళ్లే ప్రామాణిక రేఖ ఏది?
-గ్రీన్‌విచ్‌ రేఖాంశం

17. గ్రేట్‌ బ్రిటన్‌ రాజధాని లండన్‌ ఏ నది ఒడ్డున ఉంది?
-థేమ్స్‌

18. ఫ్రాన్స్‌ - జర్మనీ దేశాల మధ్య సరిహద్దు రేఖ ఏది?
-మాజినాట్‌

19. భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు రేఖ ఏది?
-రాడ్‌క్లిఫ్‌

20. మెక్‌మోహన్‌ రేఖ ఏ దేశాలమధ్య సరిహద్దుగా ఉంది?
-భారత్‌, చైనా

21. అమెరికా - కెనడాల మధ్య సరిహద్దు రేఖ ఏది?
-49 డిగ్రీల అక్షాంశం

22. న్యూయార్క్‌ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
-హడ్సన్‌

23. డార్లింగ్‌ నది ఒడ్డున ఉన్న నగరం ఏది?
-సిడ్నీ

24.ఆమ్‌స్టర్‌డామ్‌ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
-ఆమ్సెల్‌

25. థాయ్‌లాండ్రాజధాని బ్యాంకాక్‌ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
-మెనెమ్‌
.
26.మెసపొటేమియా ఏ దేశ పురాతన నామం?
-ఇరాక్‌

27.కంబోడియా దేశ పురాతన నామం ఏమిటి?
-కంపూచియా

28.పర్షియా ప్రస్తుత నామం ఏమిటి?
-ఇరాన్‌

29.నార్వే రాజధాని అయిన ఓస్లో నగర పురాతన నామం ఏమిటి?
-క్రిస్టియానా

30. బీజింగ్‌ పురాతన నామం ఏమిటి?
-పెకింగ్‌

31. మయన్మార్‌ రాజధాని యాంగూన్‌ పురాతన నామం ఏమిటి?
-రంగూన్‌

32. హెర్రింగ్‌ పాండ్‌ అని దేనిని పిలుస్తారు?
-అట్లాంటిక్‌ మహాసముద్రం

33. సుపీరియర్‌ సరస్సులో ఏ చేపలు దొరుకుతాయి?
-ట్రౌట్‌

34. కాస్పియన్‌ సముద్రంలో ఏ చేపలు దొరుకుతాయి?
-స్టర్జన్‌

35. చేపల అధిక ఉత్పత్తికి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి?
-20 డిగ్రీల కన్నా తక్కువ

36. సాల్మన్‌ చేపలు అధికంగా ఎక్కడ దొరుకుతాయి?
-ఈశాన్య పసిఫిక్‌

37. గ్రాండ్‌ బ్యాంక్‌ అనే ప్రముఖ మత్స్య కేంద్రం ఎక్కడ ఉంది?
-వాయువ్య అట్లాంటిక్‌

38. కోనిఫెరస్‌ అడవుల్లో కనిపించే ఆకురాల్చే వృక్షాలు ఏవి?
-లార్చ్‌

39. దాల్చిన చెక్క ఎక్కడ దొరుకుతుంది? -శ్రీలంక, జావా

40. చూయింగ్‌ గమ్‌లను ఏ వృక్షాల బంక నుంచి తయారు చేస్తారు?
-జాపోట్‌ వృక్షాల చికిల్‌

41. సియాల్‌ పొర అంటే ఏమిటి?
-సిలికా, అల్యూమినియం మూలకాల మిశ్రమంతో ఏర్పడిన పొర

42. సీమా పొర అంటే ఏమిటి?
-సిలికా, మెగ్నీషియం మిశ్రమంతో ఏర్పడిన పొర

43. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ల మధ్య సరిహద్దు పర్వతాలు ఏవి?
-ఆల్ఫ్స్‌ పర్వతాలు

44. ఆండీస్‌ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
-దక్షిణ అమెరికా ఖండంలో

45. రాకీ పర్వతాలు, సియర్రా నెవడా పర్వతాలు, అపలేచియన్‌ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
-అమెరికా

46. యూరల్‌ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
-రష్యా

47. టియాన్‌షాన్‌, కున్‌లున్‌ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి?
-చైనా

48. గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? -
ఆసే్ట్రలియా

49. అట్లాస్‌ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
-ఆఫ్రికా ఖండం

50. కవల గ్రహాలు ఏవి?
-భూమి, శుక్రుడు..
.
51. సౌర కుటుంబంలో అధిక వేడిగల గ్రహం ఏది?
-శుక్రుడు

52. సౌర కుటుంబంలో అందమైన గ్రహం ఏది?
-శని గ్రహం

53. శనిగ్రహం చుట్టూ ఎన్ని వలయాలు ఉన్నాయి?
-7 54. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి నుంచి వెళుతుంది? -బేరింగ్‌

55. ప్రపంచమంతటికీ వర్తించే ప్రామాణిక కాలం ఏది?
-గ్రీన్‌విచ్‌ ప్రామాణిక కాలం

56. సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం ఏమిటి?
-భూమి పశ్చిమం నుంచి తూర్పుకు తిరగడం వలన

57. మొదటగా గ్లోబును తయారు చేసింది ఎవరు?
-నెర్కేటర్‌

58. భూమి గోళాకారంగా ఉందని మొదటగా చెప్పింది ఎవరు?
-అరిస్టాటిల్‌

59. చంద్రుని కాంతి భూమిని చేరే సమయం ఎంత?
-1.3 సెకన్లు

60. చంద్రునిపై మొదటగా కాలు పెట్టింది ఎవరు? ఎప్పుడు?
-నీల్‌ ఆర్మ్‌సా్ట్రంగ్‌, 1969 జూలై 21

61. చంద్రుడు తనచుట్టూ తాను తిరగడాకి ఎంత సమయం పడుతుంది?
-27 రోజుల 7 గంటల 43 నిలు

62. హెలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?
-76 ఏళ్లకి ఒకసారి

63. సూర్యునిలో ప్రధానంగా ఏ వాయువు ఉంటుంది?
-హైడ్రోజన్‌

64. సూర్యునికి దగ్గరలో ఉన్న గ్రహం ఏది?
-మెర్క్యురీ

65. ఒక్క ఉపగ్రహం కూడాలేని గ్రహాలేవి?
-మెర్క్యురీ, వీనస్‌

66. సౌరకుటుంబంలో పెద్ద గ్రహం ఏది?
-జూపిటర్‌

67. సౌర కుటుంబంలో చిన్న గ్రహం ఏది?
-బుధుడు

68. సూర్యునికి దూరంలో ఉన్న గ్రహం ఏది?
-నెప్ట్యూన్‌

69. సౌర కుటుంబంలో ప్రకాశవంతమైన గ్రహం ఏది?
-శుక్రుడు

70. అరుణగ్రహం అని దేనిని పిలుస్తారు?
-అంగారకుడు

71. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది? -
నెప్ట్యూన్‌

72. సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నో గ్రహం?
-అయిదవది

73. ఆస్టరాయిడ్స్‌ ఏయే గ్రహాల మధ్య వలయంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి?
-అంగారకుడు, గురుడు

74. భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది?
-సూర్యుడు

75. అంతరిక్ష దూరాలను ఏ ప్రమాణంతో కొలుస్తారు?
-కాంతి సంవత్సరం..
.
76. బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు?
-గురుడు, వరుణుడు, ఇంద్రుడు

77. భూమికున్న ఉపగ్రహం ఏది?
-చంద్రుడు

78. సౌర కుటుంబంలో తమచుట్టూ తాము ఎడమ నుంచి కుడికి తిరుగే గ్రహాలు ఏవి?
-వరుణుడు, శుక్రుడు

79. సౌరకుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది?
-గురు గ్రహం

80. సౌరకుటుంబంలో రెండో పెద్ద గ్రహమేది?
-శనిగ్రహం

81. భారతదేశం మధ్యగా వెళ్లే రేఖ ఏది?
-కర్కటక రేఖ

82. భారతదేశం, శ్రీలంక మధ్య శిలాఉపరితలం ఉన్న దీవి ఏది?
-పాంబన్‌ దీవి

83. భారతదేశంలో ఏ శీతోష్ణస్థితి ఉంటుంది?
-రుతుపవన ఉష్ణమండల శీతోష్ణస్థితి

84. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది?
-దొడబెట్టా

85. భారతదేశ పటాన్ని మొదట రూపొందించింది ఎవరు?
-ఆష్‌డిల్‌

86. హిమాలయాలు ఎందుకు ఏర్పడ్డాయి?
-టెథిన్‌ అనే భూ అభినతి ముడత పడడం వలన

87. ఎవరెస్ట్‌ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది?
-నేపాల్ హిమాలాయాల్లో

88. భారతదేశంలో అధిక వర్షపాతం వేటివల్ల సంభవిస్తుంది?
-నైరుతి రుతుపవనాలు

89. భారతదేశంలో ఎక్కువగా వరదలు ఏ రాషా్ట్రల్లో సంభవిస్తాయి?
-ఉత్తరప్రదేశ్‌, బీహార్‌

90. భారతదేశంలో పశ్చిమ పవనాలో ప్రయోజనం పొందే పంటలు ఏవి?
-రబీ పంటలు

91. భారత ప్రభుత్వం ఏ నదిని జాతీయ నదిగా గుర్తించింది?
-గంగానది

92. నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి అనువైన నదులు ఏవి?
-హిమాలయ నదులు

93. పీఠభూమి ప్రాంతం నుంచి గంగను చేరే ఉపనది ఏది?
-సోన్‌

94. నేలల గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని ఏమంటారు?
-పెడాలజీ

95. మృత్తికలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
-8

96. రబ్బరు తోటలు పెంచడానికి అనువైన నేలలు ఏవి?
-లేటరైట్‌ నేలలు

97. గంగా మైదానంలో భూతలం నుంచి ఎంత లోతువరకు ఒండ్రుమట్టి కప్పి ఉంటుంది?
-600మీ

98. భారతదేశంలోని నల్లనేలలు ఏ వర్గానికి చెందుతాయి?
-చెర్నోజెమ్‌

99. ఎర్రనేలల రంగుకు కారణం ఏమిటి?
-ఇనుము

100.లవణీయ నేలలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి?
-పంజాబ్‌

101.మృత్తికా క్రమక్షయం అంటే ఏమిటి?
-భూమిపై సారవంతమైన పొర కొట్టుకొని పోవుట

102.భారతదేశంలో తొలి పులుల సంరక్షణ కేంద్రం ఏది?
-బందీపూర్‌ శాంచురీ

103.‘గార్డెన్‌ ఆఫ్‌ ప్లెజర్‌’ గా పిలిచే జూ ఏది?
-నందన్‌ కానన్‌

104.వన్యమృగ సంరక్షణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు?
-1972

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section