Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు - Famous Waterfalls in World

జలపాతం నది ప్రాంతం
» ఏంజెల్ (అతిఎత్తయినది) - కరోని ఉపనది - వెనిజులా

ఏంజెల్ జలపాతం
» నయాగారా (అతి పెద్దది) - ఈరి, ఒంటారియో - అమెరికా, కెనడా
» టుగెలా - టుగెలా - దక్షిణాఫ్రికా (నాటల్)

నయాగారా జలపాతం
» కుక్వెనన్ - కుక్వెనన్ - వెనిజులా
» సుథర్ లాండ్ - ఆర్ థుర్ - న్యూజిలాండ్
» టక్కకవ్ - యెహ ఉపనది - బ్రిటిష్ కొలంబియా
» రిబ్బోన్ - యెసెమిటె - కాలిఫోర్నియా
» అప్పర్ - యెసెమిటె - కాలిఫోర్నియా
» గవర్నయి - గవడిపో - నైరుతి ఫ్రాన్స్
» వెట్టిస్ పాస్ - యెర్కెడోలా - నార్వే

విక్టోరియా జలపాతం
» విండోస్ టీర్స్ - మెర్స్ డ్ ఉపనది - కాలిఫోర్నియా
» విక్టోరియా - జాంబెజి - జాంబెజి-జింబాబ్వే
ఇండియాలో....
» కుంతల - కడెం - తెలంగాణ
» డుడుమా - మాచ్ ఖండ్ - ఆంధ్రప్రదేశ్

శివసముద్రం జలపాతం
» శివసముద్రం - కావేరి - కర్ణాటక
» జోగ్ (జొర్సోప్పా) - శరావతి - కర్ణాటక
» కపిల్ దారా - నర్మద - మధ్యప్రదేశ్
» యన్నా - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర
» దూద్ సాగర్ - - - గోవా
ప్రపంచంలో ప్రధాన కాలువలు
కాలువ - దేశం - కలిసే సముద్రం
» సూయజ్ - ఈజిప్టు - మధ్యదరా, ఎర్రసముద్రాలు

పనామా కాలువ
» పనామా - పనామా - కరేబియన్, పసిఫిక్
» కీల్ - జర్మనీ - ఉత్తర, బాల్టిక్ సముద్రాలు
» ఓల్గా-డాన్ కాలువ - రష్యా - నల్ల-కాస్పియన్ సముద్రాలు
» గ్రాండ్ కాలువ - చైనా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section