Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ రాష్ట్రములోని జిల్లాలను గుర్తుంచుకోడానికి కోడ్ - Code to Remember 31 Districts of Telangana State

కోడ్ --

"రాజా..!వివజోజనా..!!.. ఆ రంభ, మేనక,హైమ, వనిజ, వయసూ....పేమ ఖసి మా కోసమె...కాని.

🔹ఈ 31 అక్షరాల వాక్యం లోమన 31 జిల్లాల పేరులోని మొదటి అక్షరాలు దాగిఉన్నాయి......వరుసగా

🔹రా జన్న జిల్లా
🔹జ న గాం జిల్లా
🔹వి కారాబాద్ జిల్లా
🔹వ రంగల్ జిల్లా( రూరల్)
🔹జో గులాంభ జిల్లా
🔹జ గిత్యాల జిల్లా
🔹నా గర్ కర్నూల్ జిల్లా
🔹ఆ "దిలాబాద్ జిల్లా
🔹రం" గారెడ్డి జిల్లా
🔹భ" ద్రాద్రి జిల్లా
🔹మే" డ్చల్ జిల్లా
🔹న " ల్ల గొండ జిల్లా
🔹క" రీం నగర్ జిల్లా
🔹హై" దరబాద్ జిల్లా
🔹మ ం చిర్యాల జిల్లా
🔹వ" రంగల్ జిల్లా (అర్బన్)
🔹ని" ర్మల్ జిల్లా
🔹జ" య శంకర్ జిల్లా
🔹వ "నపర్తి జిల్లా
🔹య" దాద్రి జిల్లా
🔹సూ" ర్యపేట జిల్లా
🔹పె " ద్దపల్లి జిల్లా
🔹మ"హబూబ్ నగర్ జిల్లా
🔹ఖ"మ్మం జిల్లా
🔹సి"ద్దిపేట జిల్లా
🔹మా"హాబూబ్ బాద్ జిల్లా
🔹కో"మరంభీం జిల్లా
🔹స"ం గారెడ్డి జిల్లా
🔹మె" దక్ జిల్లా
🔹కా"మారెడ్డి జిల్లా
🔹ని" జామాబాద్ జిల్లా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section