🔹-దరిశనము- రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలు
🔹-ఉపకృతి- రాజుకాని ఇతర అధికారులు మేలు చేసినప్పుడు ప్రతిఫలంగా చెల్లించే పన్ను
🔹-అప్పనము- అకారణంగా ఇచ్చేది
సాగు చేసిన భూమి రకాలు
🔹-వేలి పొలం- వర్షం ఆధారంగా పండేది. ఈ భూమిపై వేసే పన్నును పుట్టి హండి అనేవారు.
🔹-తోట భూమి- వర్షం ఆధారంగా ఫల వృక్షాలు. తోటలపై పంగం, నీరు విధి అనే పన్నులు వసూలు చేసేవారు.