Type Here to Get Search Results !

Vinays Info

విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాళ్ళు

విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాళ్ళు

🔹పొడవు, ద్రవ్యరాశి, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలను ఏర్పరిచింది?- బాబిలేనియన్స్‌
🔹365 రోజులకు కేలండర్ తయారు చేసిన వారు? - ఈజిప్షియన్స్‌
🔹సౌర గడియారం, నీటి గడియారంలను తయారుచేసినవారు? - ఈజిప్షియన్స్‌
🔹ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రానికి ఆద్యుడు? - గెలీలియో గెలీలీ
🔹నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు - గెలీలియో గెలీలీ
🔹‘ది రివల్యూషన్‌బస్ ఆర్బియమ్’ గ్రంథ కర్త - నికోలస్ కోపర్నికస్
🔹‘ప్రిన్సిపియా మేథమెటికా’ అనే గ్రంథాన్ని ప్రచురించినవారు? - న్యూటన్
🔹విజ్ఞానశాస్త్ర క్రమశిక్షణా విలువను వివ రించినవారు? - ఖీ.ఏ.హక్ల్సీ
🔹అన్వేషణా పద్ధతిని అభివృద్ధి చేసిన వ్యక్తి? - ఏ.ఉ.ఆర్‌‌మస్ట్రాంగ్
🔹తొలిసారిగా ప్రయోగాత్మక భౌతికశాస్త్రం పై ఉపన్యాసాలు చేసినవారు? - జాన్ అండర్‌సన్
🔹గణితశాస్త్రంలో అంకెలను మొదటిసారిగా వాడినవారు? - భారతీయులు
🔹ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించి నవారు? - ఆర్యభట్ట
🔹సూర్యుడి సంవత్సర కాలపరిమితిని 12 ఊచల చక్రంగా వివరించిన వేదం? - రుగ్వేదం
🔹చంద్రుడి చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన వేదం? - యజుర్వేదం
🔹రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించింది? - నాగార్జునుడు
🔹భారతదేశంలో నూతన విద్య విధాన పితామహుడు? - ఛార్లెస్ గ్రాంట్
🔹ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసిన నివేదిక? - వుడ్ నివేదిక
🔹విద్యాభివృద్ధికి రెండు రకాల పాఠశాలలు ఉండాలని సూచించిన నివేదిక? - సార్జెంట్ నివేదిక
🔹మొదటి విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్
🔹సెకండరీ విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? - 1953
🔹సెకండరీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - డా॥లక్ష్మణస్వామి మొదలియార్
🔹డా॥డి.యస్. కొఠారి సారధ్యంలోని విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పా టైంది? - 1964-66
🔹ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏ సంవ త్సరంలో ఏర్పాటు చేశారు? - 1977
🔹జీవశాస్త్ర పితగా ఎవరిని పేర్కొంటారు? - అరిస్టాటిల్
🔹భౌతికశాస్త్ర పితామహుడు? - సర్ ఐజాక్ న్యూటన్
🔹సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? - ఐన్‌స్టీన్
🔹పై’ విలువను 3.1416గా సూచించినవారు? - ఆర్యభట్ట
🔹ఆర్యభట్ట శిష్యుల్లో ముఖ్యుడు? - లతాదేవ
🔹భారతదేశం తొలి ఉపగ్రహాన్ని ప్రయో గించిన సంవత్సరం? - 1975
🔹భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం? - ఆర్యభట్ట
🔹సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించింది? - భాస్కరుడు
🔹సిద్ధాంత శిరోమణి గ్రంథంలో మొదటిది? - లీలావతి గణితం
🔹భాస్కరుడి కుమారుడు - లక్ష్మీధరుడు
🔹సిద్ధాంత శిరోమణిలోని నాలుగో అధ్యాయం? - గ్రహగణిత
🔹కరణ కుతూహల అనే గ్రంథాన్ని రచిం చింది? - భాస్కరుడు
🔹చక్రవాళ పద్ధతిని రూపొందించింది - భాస్కరుడు
🔹నోబెల్ బహుమతిని అందుకొన్న తొలి భారతీయ శాస్త్రవేత్త? - సి.వి. రామన్
🔹బ్లాక్‌హోల్స్‌పై పరిశోధనలు చేసినవారు? - చంద్రశేఖర్
🔹ఆన్ ద రివల్యూషన్ ఆఫ్ ద సెలిస్టియల్ స్పియర్‌‌స అనే గ్రంథాన్ని రచించింది? - నికోలస్ కోపర్నికస్
🔹ఎ ట్రియటైస్ ఆన్ కరెన్సీ అనే పుస్తకాన్ని రచించింది? - కోపర్నికస్
🔹లఘులోలకాన్ని ఆవిష్కరించినవారు? - గెలీలియో గెలీలీ
🔹ఫిరంగుల నుంచి బయటకు వచ్చే గుళ్ల మార్గమే పరావలయం అన్నది? - గెలీలియో
🔹ఉష్ణమాపకం, పల్స్‌మీటర్‌లను కనుగొ న్నది? - గెలీలియో
🔹‘అనాటమీ అండ్ ఫిజియాలజీ’ అనే గ్రంథాన్ని రచించింది? - లెవోయిజర్
🔹బాహ్యానుపాత నియమం అనే సిద్ధాం తాన్ని రూపొందించింది? - డాల్టన్
🔹అణుశాస్త్ర పితామహుడుగా పేరు గాంచింది? - డాల్టన్
🔹జనరేటర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? - ఫారడే
🔹బెంజీన్ అనే కర్బన పదార్థాన్ని కనుగొన్నది? - ఫారడే
🔹‘ఆన్ ఎ డైనమికల్ థియరీ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నటిక్ ఫీల్డ్’ అనే గ్రంథ రచయిత? - జేమ్స్ మాక్స్‌వెల్
🔹యునెస్కో ఇచ్చే కలింగ బహుమతిని మొదటిసారిగా పొందినవారు? - డీబ్రోగ్లీ
🔹‘అన్ సర్టెనిటీ ప్రిన్సిపల్’ను ప్రతిపాదించి కనుగొన్నది? - హైజెన్‌బ‌ర్గ్‌
🔹‘ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ’, ‘ఫిజిక్స్ అండ్ 🔹బియాండ్ ఆన్’ గ్రంథాల రచయిత? - హైజెన్‌బ‌ర్గ్‌
🔹‘ది ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటం మెకానిక్స్’ అనే పుస్తక రచయిత - పాల్ డిరాక్
🔹పాక్షిక పీడనాల నియమాన్ని రూపొందించి నవారు? - డాల్టన్
🔹న్యూ బుక్ ఆఫ్ కెమికల్ ఫిలాసఫీని ప్రచురించింది? - డాల్టన్
🔹టెలిస్కోప్ కంపాస్‌లను కనుగొన్నది? - గెలీలియో
🔹‘ది లాస్ ఆఫ్ మోషన్’, ‘మెసెంజర్ ఆఫ్ స్టార్‌‌స’, ‘ఆన్ ది సోలార్ స్పాట్స్’, ‘ఆన్ ది నేచర్ ఆఫ్ కామెట్స్’, ‘డైలాగ్ ఆన్ ది న్యూసైన్‌‌స’, ‘ది టూ గ్రేటెస్ట్ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్’ గ్రంథాల రచయిత? - గెలీలియో
🔹‘ట్రియటీ ఎలిమెంటరీ డికెమి’ గ్రంథ రచయిత? - లెవోయిజర్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section