విజయదశమి శుభాకాంక్షలతో.....

VINAYS INFO
VINAYS INFO

💥💥💥💥💥💥💥💥💥💥💥
విజయదశమి శుభాకాంక్షలతో.....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
💥మీత్రులందరికి శుభసాయంత్రం ఈ రోజు మనం మన మెదక్ జిల్లాలో ఈ ఒక్కరోజే ఉండబోతున్నాం కనుక రేపటి నుండి మనకు కొత్త జిల్లాలోకి అడుగితున్నా శుభతరుణంలో, ఇన్ని రోజులు మనము కలిసి ఉన్నాము ఇక నుండి కూడా ఇలాగే కలిసి ఉండాలి అని కోరుతూ....జిల్లాలు వేరైన మన జిగిరి దోస్తాన్ ఒకటే అని మనం మరవకూడదు.

💥ఇంకా ఎన్ని జిల్లాలు చేసిన మనం ఇలాగే కలిసిమెలిసి, సహాయ సహకారాలు చేసుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ.....ఇన్ని రోజులు కలిసి ఉన్న మన మెదక్ జిల్లాకు వీడ్కోలు చెబుతూ,కొత్త జిల్లాలయిన  సంగారెడ్డి,మెదక్, సిద్ధిపేట జిల్లాలు మనకు విజయదశమి శుభసందర్బంగా స్వాగతం పలుకుతున్నాయి.మనము సంతోషంగా కొత్తజిల్లాలలోకి అడుగుపెట్టి మనము అనుకున్న విజయాలను సాధించుకుందాము....

💐💐💐💐💐💐💐💐💐💐💐
Written by : VINAY KUMAR MUKKANI

http://vinaysinfo.blogspot.com
💐💐💐💐💐💐💐💐💐💐💐

You may like these posts

Post a Comment