Type Here to Get Search Results !

Vinays Info

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ | PHYSICS NOBEL PRIZE AWARDEES - 2016

స్టాక్‌హోమ్‌: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. డేవిడ్‌ దౌలస్‌, డంకన్‌ హాల్డెన్‌, మైఖేల్‌ కోస్టర్లిజ్‌లకు ఈరోజు భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి ప్రకటించారు. ఈ ముగ్గురూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలే కావడం విశేషం.

ఈ ఏడాది నోబెల్‌ బహుమతిని రెండు సగాలుగా ముగ్గురికి ఇవ్వడం గమనార్హం.

తొలి సగం యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కి చెందిన డేవిడ్‌ జె.దౌలస్‌కు ప్రకటించారు.

మరో సగాన్ని ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీకి చెందిన డంకన్‌ ఎం. హాల్డెన్‌, బ్రౌన్‌ యూనివర్శిటీకి చెందిన మైఖేల్‌ కోస్టర్లిజ్‌లకి ప్రకటించారు.

భౌతిక శాస్త్రంలో టోపోలజీ అనే అంశంపై వీరు చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది.

💐💐💐💐💐💐💐💐💐💐💐
*VINAYS INFO | PHYSICS NOBEL PRIZE AWARDEES*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*David J. Thouless*

Born: 1934, Bearsden, United Kingdom

Affiliation at the time of the award: University of Washington, Seattle, WA, USA

Prize motivation: "for theoretical discoveries of topological phase transitions and topological phases of matter"

Prize share: 1/2

〰〰〰〰〰〰〰〰〰〰〰
F. Duncan M. Haldane

Born: 1951, London, United Kingdom

Affiliation at the time of the award: Princeton University, Princeton, NJ, USA

Prize motivation: "for theoretical discoveries of topological phase transitions and topological phases of matter"

Prize share: 1/4
〰〰〰〰〰〰〰〰〰〰〰
*J. Michael Kosterlitz*

Born: 1942, Aberdeen, United Kingdom

Affiliation at the time of the award: Brown University, Providence, RI, USA

Prize motivation: "for theoretical discoveries of topological phase transitions and topological phases of matter"

Prize share: 1/4

*...........✍�VINAY KUMAR*

(DONT COPY THIS MESSAGE)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section