జీవశాస్త్రం- ముఖ్యమైన దినోత్సవాలు
- క్యాన్సర్ డే - ఫిబ్రవరి 4
- జాతీయ సైన్స్ దినోత్సవం - ఫిబ్రవరి 28
- ప్రపంచ మూత్రపిండాల (KIDNEY) దినోత్సవం - మార్చి రెండవ గురువారం
- ప్రపంచ పిచ్చుకల (SPARROW) దినోత్సవం - మార్చి 20
- ప్రపంచ అటవీ (FOREST) దినోత్సవం - మార్చి 21
- ప్రపంచ నీటి (WATER) దినోత్సవం - మార్చి 22
- ప్రపంచ వాతావరణ దినోత్సవం - మార్చి 23
- ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం - మార్చి 24
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఏప్రిల్ 7
- ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం - ఏప్రిల్ 17
- ప్రపంచ తలసీమియా దినోత్సవం - మే 8
- ప్రపంచ జీవ వైవిధ్య(BIO DIVERSITY) దినోత్సవం - మే 22
- ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం - మే 31
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం - జూన్ 5
- ప్రపంచ రక్తదాతల దినోత్సవం-జూన్ 14
- ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం -జూలై 28
- ప్రపంచ ఏనుగుల(ELEPHANTS) దినోత్సవం - ఆగస్టు 12
- దోమల నిర్మూలన దినోత్సవం or మలేరియా దినోత్సవం - ఆగస్టు 20
- ప్రపంచ ఓజోన్ (OZONE) సంరక్షణా దినోత్సవం - సెప్టెంబర్ 16
- ప్రపంచ గుండె(HEART) దినోత్సవం - సెప్టెంబర్ 29
- ప్రపంచ శాఖాహారుల(VEGETARIAN) దినోత్సవం - అక్టోబర్ 1
- ప్రపంచ గుడ్డు(EGG) దినోత్సవం- అక్టోబర్ రెండవ శుక్రవారం
- ప్రపంచ ఆహార దినోత్సవం - అక్టోబర్ 16యాంటీ ఓబెసిటీ డే - నవంబర్ 26
- ప్రపంచ ఎయిడ్స్(AIDS) దినోత్సవం - డిసెంబర్ 1