Type Here to Get Search Results !

Vinays Info

5Th EVS-మన శరీర భాగాలు-జ్ఞానేంద్రియాలు

👉జ్ఞానేంద్రియాలు-ఐదు(కన్ను, చెవి,ముక్కు,నాలుక,చర్మం)
👉జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనది-కన్ను.
👉చదువేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం-30సెం.మీ.
👉కంటి డాక్టర్ ను "ఆప్తమాలజిస్టు" అంటారు.
👉చెవులు పనిచేయని వారిని "బదిరులు"అంటారు
👉చెవి ముక్కు గొంతు కు సంబంధించిన డాక్టర్ ను "ENT వైద్యనిపుణులు" అంటారు
👉తాను చేసే శబ్దాల ద్వారా రాత్రి పూట మాత్రమే సంచరించే పక్షి-గబ్బిలం
👉ముక్కు ద్వారా లోపలికి గాలి పీల్చుకొనుటను "ఉఛ్చ్వాసం"అని బయటకు వదలడాన్ని "నిశ్వాసం" అని అంటారు.
👉నాలుక పై రుచి తెలుసుకోవడానికి "రుచి మోగ్గలు" సహాయపడతాయి.
👉దంత సూత్రం 2123/2123.
👉దంతాల వరుసక్రమం కొరకు,కోర,నమలు,విసరు దంతాలు.
👉దంతాలపై ఉండే ఓ పదార్థం- ఎనామిల్ పొర
👉శరీరం లో అతిపెద్ద అవయవము-చర్మం
👉చర్మ వైశాల్యం దాదాపు ఒకటిన్నర చ.మీ. 4కిలోల బరువు ఉంటుంది.
👉ప్రపంచంలో ఏ ఇద్దరూ వేలి ముద్రలు ఒకేరకంగా ఉండవు.
👉చర్మసంబంధ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ డెర్మటాలజిస్ట్.

Posted by : ✍శివానంద స్వామి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section