Type Here to Get Search Results !

Vinays Info

అక్టోబర్ నెల-ముఖ్యమైన తేదీలు

1st:
👉ప్రపంచ శాఖాహార దినోత్సవం
(World Vegetarian Day)

👉🏽ప్రపంచ వృద్దుల దినోత్సవం

👉🏽జాతీయ రక్తదాన దినోత్సవం

2nd:
👉🏽మహాత్మా గాంధీ జయంతి

👉🏽లాల్బహదూర్ శాస్త్రి జయంతి

👉🏽లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి

4th:
👉🏽ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం

5th:
👉🏽అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

8th:
👉🏽భారత వైమానికదళ దినోత్సవం

10th:
👉🏽జాతీయ తపాలా దినోత్సవం

12th:
👉🏽సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు

13th:
👉🏽అంతర్జాతీయ ప్రకృత వైపరీత్యాల నిరోధక దినోత్సవం

15th:
👉🏽అబ్ధుల్ కాలాo జయంతి

16th:
👉🏽ప్రపంచ ఆహార దినోత్సవం

21st:
👉🏽పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

24th:
👉🏽ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం

26th:
👉🏽గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు

30th:
👉🏽హోమి జె.బాబా జయంతి

👉🏽ప్రపంచ పొదుపు దినోత్సవం

31st:
ఏక్తా దివస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section