1.బ్లూ విట్రియాల్ ➡ కాపర్ సల్ఫేట్
2.వైట్ విట్రియాల్ ➡ జింక్ సల్ఫేట్
3.క్యాండి ఫ్లూయిడ్ ➡ పొటాషియం పర్మాంగనేట్
4.కాస్టిక్ లోషన్ ➡సిల్వర్ నైట్రేట్
5.కన్సి(మిశ్రమ లోహం) ➡ బ్రాంజ్(కంచు)
6.పిటల్(మిశ్రమలోహం) ➡ బ్రాస్(ఇత్తడి)
7.షోరా లేదా నైట్రి ➡ పొటాషియం నైట్రేట్
8.చిలీ సాల్ట్ పీటర్ ➡ సోడియం నైట్రేట్
9.బేకింగ్ సోడా ➡ సోడియం బైకార్బోనేట్
10.కాస్టిక్ సోడా ➡ సోడియం హైడ్రాక్సైడ్
11.కాస్టిక్ పోటాష్ ➡ పొటాషియం హైడ్రాక్సైడ్
12.ఎప్సం ➡ మెగ్నీషియం సల్ఫేట్
13.ఐరన్ పైరటీస్ ➡ ఫెర్రస్ సల్ఫైడ్
14.క్లోరోఫామ్ ➡ ట్రైక్లోరో మీథేన్
15.క్లోరోసిన్ సబ్లిమేట్ ➡ మెర్క్యురిక్ క్లోరైడ్
16.గ్రీన్ విట్రియాల్ ➡ ఫెర్రస్ సల్ఫేట్
17.జిప్సం ➡ కాల్షియం సల్ఫేట్
18.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ➡ కాల్షియం సల్ఫేట్
19.చాకలి సోడా ➡ సోడియం కార్బోనేట్
పదార్ధం ➡ రసాయన నామం
September 28, 2016
Tags