ఆహారంలోని అంశాలు - 7వ తరగతి

VINAYS INFO
VINAYS INFO

🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
*ఆహారంలోని అంశాలు - 7వ తరగతి*
🍲🍲🍲🍲🍲🍲🍲🍲🍲🍲🍲

*పీచు ఉండే ఆహార పదార్థాలు* : పొట్టు తీయని గోధుమలు,తృణధాన్యాలు,పండ్లు,చిలగడ దుంప,బఠానీ, గుమ్మడి,చిక్కిడు, పాలకూర,అరటి,ఆపిల్,బొప్పాయి మొదలయినవాటి ద్వారా మనకు పీచు పదార్దాలు లభిస్తాయి.
🐜🐜🐜🐜🐜🐜🐜🐜🐜🐜🐜

*🌸ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు,కొవ్వు పదార్థాలు,విటమిన్ లు,ఖనిజ లవణాలు అనే అంశాలు ఉంటాయి.*

*🌴పీచు పదార్థాలు మలబద్దకాన్ని తొలగిస్తాయి*

*🌿మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీటిని తాగాలి*

*🌲ఆహారంలో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్లు,కొవ్వు పదార్దాలు,విటమిన్లు,ఖనిజలవణాలు సమపాళ్ళలో ఉంటె అటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు.*

☘1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్రవేత్త స్కర్వి అనే వ్యాధిని తాజా ఫలాలను, కూరగాయలను తినటం వల్ల నయం చేయవచ్చునని కనుకొన్నాడు.

🌷ఆదునిక పోషణ వైజ్ఞనిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడయిన లేవోయిజర్ (1743 నుంచి 1793) చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీశాయి.

*వినయ్ కుమార్*
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
http://vinaysinfo.blogspot.com

You may like these posts

Post a Comment