👉ప్రపంచంలో రెండో పొడవైన నది →అమెజాన్ నది
👉పర్వత శిఖరాలలో రెండో ఎత్తయిన పర్వతశిఖరం →గాడ్విన్ అస్టెన్(కె2)
👉భారతదేశంలో భౌగోళికంగా రెండో పెద్ద రాష్ట్రం →మధ్యప్రదేశ్
👉ప్రపంచంలో విస్తీర్ణంలో రెండో పెద్ద దేశం →కెనడా
👉ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపం →న్యూగినియా