Type Here to Get Search Results !

Vinays Info

చరిత్రలో ఈరోజు/సెప్టెంబర్-18

జననాలు

👉1752: అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. (మ.1833)

👉1899: గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)

👉1914: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (మ.1987)

👉1951: కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు.

👉1964: తంగిరాల చక్రవర్తి, కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section