1. అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలను 18వ భాగంలోని ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు పొందుపర్చారు?
2. భారత ప్రభుత్వ ప్రథమ న్యాయ అధికారి ఎవరు?
3. సుల్తాన్ ఘియాస్ - ఉద్ - దిన్ తుగ్లక్ మరోపేరు?
4. గాంధీ - ఇర్విన్ మధ్య ఒప్పందం ఎప్పుడు జరిగింది?
5. మార్చిలో విడుదల చేసిన వరల్డ్ హాప్యినెస్ రిపోర్ట్- 2016లో భారత స్థానం ?
6. సబ్బుతో శుభ్రం చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం?
7. ఆమ్రపాలి అనేది?
8. ప్రపంచంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది?
9. అడమ్ స్కాట్, సెర్జియో గర్కియా, జాసన్ డే, అనిర్‌బన్ లహిరి, రోరి మెక్‌రాయ్ ఏ ఆటలో ప్రముఖ క్రీడాకారులు?
10. మొరార్జీ దేశాయ్ నేషనల్ యోగా ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
11. చాళుక్యుల కాలం నాటి ప్రధాన గుహాలయాలు ఏవి?
1) బాదామి 2) కాంచీపురం
3) మాన్యఖేట్ 4) పట్టడకల్
12. కింది ఖగోళ శాస్త్రజ్ఞులను వారి జీవిత కాలాలను అనుసరించి వరుస క్రమంలో తెల్పండి?
1) భాస్కరాచార్య 2) భోజ
3) బ్రహ్మగుప్త 4) వరాహమిహర
1)1, 3, 2, 4 3) 2, 4, 3, 1
2) 4, 3, 1, 2 4) 4, 3, 2, 1
13. మానవ శరీరంలో దంతాలు, ఎముకల నిర్మాణానికి తప్పనిసరైనది?
1) ఐరన్ 2) కాల్షియం
3) ప్రొటీన్ 4) అయోడిన్
జవాబులు
1. - ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు.
(352 -260)
2.- అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా
3 - ఘాజి మాలిక్
4 - 1931, మార్చి 5
5. - 118వ ర్యాంక్
6. - తలతన్యం
7. - మామిడిలో ఒక రకం
8. - క్యూ (ఇంగ్లండ్)
9. - గోల్ఫ్
10. - న్యూఢిల్లీ
11.(1)
12.(4)
13.(2)
Gk bits
June 26, 2016
Tags