Q. వినోబాభావే చేసిన భూదాన ఉద్యమంతో సంబంధమున్న గ్రామమేది?
1. ఉదయగిరి 2. రావూర్
3. పోచంపల్లి 4. వెంకటగిరి
Answer: పోచంపల్లి
Q. 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారింది?
1. 1953 2. 1954
3. 1955 4. 1956
Answer: 1955
Q. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
1. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 2. దయానందుడు
3. రాధాకాంత్ దేవ్ 4. కేశవచంద్ర సేన్
Answer: దయానందుడు
Q. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎక్కడ ఉంది?
1. జెనీవా 2. పారిస్
3. కరాచీ 4. వాషింగ్‌టన్
Answer: వాషింగ్‌టన్
Q. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
1. దేవేంద్రనాథ్ ఠాగూర్ 2. కేశవచంద్ర సేన్
3. దయానందుడు 4. రామ్మోహన్ రాయ్
Answer: దేవేంద్రనాథ్ ఠాగూర్
Q. TNT, డైనమైట్, అమ్మోనాయం నైట్రేట్ లాంటి విస్ఫోటకాల తయారీలో ఉపయోగించే ఆమ్లం?
1. పిక్రిక్ 2. నైట్రిక్ ఆమ్లం
3. ఫాస్ఫారిక్ ఆమ్లం 4. కార్బోనికామ్లం
Answer: నైట్రిక్ ఆమ్లం
Q. ఒరిస్సాలో ప్రసిద్ధిగాంచిన 'లింగరాజు ఆలయం' ఎక్కడ ఉంది?
1. కోణార్క్ 2. పూరీ
3. భువనేశ్వర్ 4. కటక్
Answer: భువనేశ్వర్
Q. కంపెనీ పరిపాలనకాలంలో భారతదేశపు పరిశ్రమలలో బాగా దెబ్బతిన్నది?
1. వస్త్ర పరిశ్రమ 2. జనవనార పరిశ్రమ
3. లోహ పరిశ్రమ 4. తేయాకు పరిశ్రమ
Answer: వస్త్ర పరిశ్రమ
Q. జంతువుల పరిరక్షణ కోసం కేటాయించిన మొట్టమొదటి అభయారణ్యం / శాంక్చుయరీ ఏది?
1. సుందర్‌బన్ 2. నీలగిరి
3. గ్రేట్ నికోబార్ 4. శేషాచలం కొండలు
Answer: నీలగిరి
Q. భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు?
1. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 2. ప్రజలు
3. లోక్‌సభ సభ్యులు 4. రాష్ట్రపతి
Answer: లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
Q. బెయిల్‌మెంట్ అనే పదం 'బెయిలర్ (Bailler)' అనే ఏ దేశ పదం నుంచి వచ్చింది?
1. లాటిన్ 2. ఫ్రెంచ్
3. ఇటలీ 4. జర్మనీ
Answer: ఫ్రెంచ్