పరిశ్రమలు - జబ్బులు
VINAYS INFO
♥ పరిశ్రమలు - జబ్బులు ♥
పరిశ్రమ --- శ్రామికులు/ కార్మికులకు వచ్చే జబ్బు
♠. బొగ్గు గనులు --- న్యూమోకోనియోసిస్
♠. పెట్రోలు బంకులు --- తలనొప్పి, తల తిరగడం
♠. పాదరసం --- మినిమటా
♠. గాజు/ కంకర --- సిలికోసిస్
♠. ఫాస్ఫరస్ --- ఫాసీజా
♠. నూలు --- టెక్స్‌టైల్ వైట్‌లంగ్స్
♠. రాతినార --- ఆస్‌బెస్టాసిస్