జాతీయ దినోత్సవాలు
♥ జాతీయ దినోత్సవాలు ♥
♣ జనవరి ♣
» 1 - సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
» 9 - ప్రవాస భారతీయుల దినోత్సవం
» 12 - జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
» 15 - సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం
» 17 - ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
» 23 - దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
» 24 - జాతీయ బాలికల దినోత్సవం
» 25 - నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం
» 26 - గణతంత్ర దినోత్సవం
» 27 - లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
» 28 - లాలా లజపతిరాయ్ జయంతి
» 29 - వార్తాపత్రిక దినోత్సవం
» 30 - అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం
♣ ఫిబ్రవరి ♣
» 1 - కోస్ట్‌గార్డ్ దినోత్సవం
» 12 - గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం
» 24 - సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
» 27 - మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
» 28 - జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
♣ మార్చి ♣
» 3 - జాతీయ రక్షణ దినోత్సవం
» 4 - జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం
» 12 - కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం
» 16 - జాతీయ టీకాల దినోత్సవం
» 23 - షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
» 28 - నేషనల్ షిప్పింగ్ డే
♣ ఏప్రిల్ ♣
» 5 - జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
» 10 - 16 - రైల్వేల వారోత్సవాలు
» 11 - మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం
» 13 - ఖల్సా స్థాపక దినోత్సవం
» 14 - అంబేడ్కర్ జయంతి
» 21 - జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
» 24 - పంచాయతీరాజ్ దివస్
♣ మే ♣
» 9 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
» 11 - జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
» 13 - జాతీయ సంఘీభావ దినోత్సవం
» 16 - రాష్ట్రీయ గౌరవ్ దివస్
» 21 - ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
♣ జూన్ ♣
» 29 - జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి)
♣ జులై ♣
» 22 - జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం
» 26 - కార్గిల్ విజయ్ దివస్
♣ ఆగస్టు ♣ ♣
» 9 - క్విట్ ఇండియా దినోత్సవం
» 15 - భారత స్వాతంత్య్ర దినోత్సవం
» 20 - సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి)
» 24 - సంస్కృత దినోత్సవం
» 29 - క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి)
♣ సెప్టెంబర్ ♣
» 5 - జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
» 14 - హిందీ దినోత్సవం
♣ అక్టోబరు ♣
» 1 - జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
» 2 - గాంధీ జయంతి
» 8 - ఇండియా వైమానిక దళ దినోత్సవం
» 10 - జాతీయ తపాలా దినోత్సవం
» 20 - జాతీయ ఐక్యతా దినోత్సవం
» 21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
» 27 - జాతీయ పోలీసుల దినోత్సవం
» 31 - ఇందిరాగాంధీ వర్ధంతి
♣ నవంబర్ ♣
» 9 - న్యాయ సేవల దినోత్సవం
» 11 - జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి)
» 12 - జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే
» 14 - బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
» 18 - సాపర్స్ దినోత్సవం
» 19 - పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి)
» 21 - జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
» 25 - నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం
» 26 - న్యాయ దినోత్సవం
♣ డిసెంబర్ ♣
» 3 - భోపాల్ దుర్ఘటన దినం
» 4 - నౌకాదళ దినోత్సవం
» 7 - సాయుధ దళాల పతాక దినోత్సవం
» 14 - జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం
» 16 - విజయ్ దివస్
» 18 - జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం
» 22 - పతాక దినోత్సవం
» 23 - కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
» 24 - జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
» 28 - జాతీయ వినియోగదారుల దినోత్సవం