ఆస్ట్రేలియా ఖండం
¤ ఆస్ట్రేలియా, దాని సమీపంలోని దీవుల సముదాయాన్ని ఆస్ట్రలేసియా (Australasia) లేదా ఓషినియా (Oceania) అంటారు.
¤ ఆస్ట్రేలియా ప్రపంచంలోనే పెద్దద్వీపం, చిన్న ఖండం కూడా ఇదే.
¤ మకర రేఖ ఈ ఖండాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది.
¤ విస్తీర్ణం 7.7 మిలియన్ చ.కి.మీ.
ఉనికి:
¤ 10º నుంచి 45º దక్షిణ అక్షాంశాలు.
¤ 110º నుంచి 155º తూర్పు రేఖాంశాలు.
సరిహద్దులు:
తూర్పున పసిఫిక్ మహాసముద్రం
పడమర, ఉత్తరాన హిందూ మహాసముద్రం
దక్షిణాన దక్షిణ మహాసముద్రం
¤ జనసాంద్రత రెండు కంటే తక్కువగా ఉండటం వల్ల దీన్ని 'నిర్జన ఖండం' అంటారు.
[08/05 4:42 pm] +91 70935 86373: ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%) మరియు ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు. ప్రధానముగా తూర్పు అర్ధగోళము మరియు ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ మరియు ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు మరియు కాస్పియన్ మరియు నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, మరియు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.
దక్షిణ అమెరికా
దక్షిణ అమెరికా
విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ
జనాభా 382,000,000
జనసాంద్రత 21.4 / చ.కి.మీ.
దేశాలు 12
ఆధారితాలు 3
ప్రాదేశికత సౌత్ అమెరికన్
భాషలు స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి.
టైమ్ జోన్ UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్)
పెద్ద నగరాలు సావోపాలో
బ్యూనస్ ఎయిర్స్
రియో డి జనీరో
బొగాటా
లీమా
శాంటియాగో
కారకస్
దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.[1] ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా మరియు కరీబియన్ సముద్రం గలవు.
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
అంటార్కిటికా ఖండం
ఈ ఖండం దక్షిణార్ధగోళంలో చాలావరకు అంటార్కిటిక్ వలయంలో దక్షిణ ధ్రువాన్ని ఆవరించి ఉంది.
ప్రపంచంలో విస్తీర్ణంలో 5వ పెద్దఖండం.
1) ఆసియా 2) ఆఫ్రికా 3) ఉత్తర అమెరికా 4) దక్షిణ అమెరికా
5) అంటార్కిటికా 6) ఐరోపా 7) ఆస్ట్రేలియా
అంటార్కిటికా ప్రత్యేకతలు
ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతం ఈ ఖండంలో నమోదవుతాయి.
ప్రపంచంలో అతి తీవ్రమైన తుపాన్లు సంభవించేది ఈ ఖండంలోనే.
ఇది అన్ని ఖండాల కంటే ఎత్తయిన ఖండం.
స్థలాకృతి
ఈఖండఉపరితలాన్ని 98% మంచుఆవరించిఉంటుంది.
29 మిలియన్. ఘ. కి.మీ. పరిమాణంఉన్నఈమంచుపొరప్రపంచంలోనిమొత్తంమంచులో 90%, మంచినీటిలో 75% ఆక్రమించిఉంది.
: ఆసియా
విస్తీర్ణం 44579000 చ.కి.మీ.
జనాభా 4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)[1]
జనసాంద్రత 89/చ.కి.మీ. (226/చ.మై.)
ప్రాదేశికత ఏషియన్ (ఆసియా వాసి)
దేశాల సంఖ్య 47
ఉత్తర అమెరికా
విస్తీర్ణం 24,709,000 చ.కి.మీ
జనాభా 528,720,588 (జూలై 2008 నాటి అంచనా)
జనసాంద్రత 22.9 / చ.కి.మీ.
దేశాలు 23
ఆధారితాలు 18
ప్రాదేశికత నార్త్ అమెరికన్
భాషలు ఆంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, మొదలగునవి.
టైమ్ జోన్ UTC (గ్రీన్లాండ్) నుండి UTC -10:00 (పశ్చిమ అల్యూషన్స్)
పెద్ద నగరాలు మెక్సికో నగరం
న్యూయార్క్
లాస్ ఏంజలెస్
చికాగో
మయామి
ఉత్తర అమెరికా (ఆంగ్లం :North America) ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు.[1] ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళం లో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం మరియు దక్షిణాన దక్షిణ అమెరికా గలవు.
ఉత్తర అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.
ఉత్తర అమెరికా 24,709,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8% మరియు భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉన్నది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉన్నది.
ఆస్ట్రేలియా
May 14, 2016
Tags