Type Here to Get Search Results !

Vinays Info

Samyuktha aksharalu | సంయుక్త అక్షరాలు

Samyuktha aksharalu | సంయుక్త అక్షరాలు

ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

  • పద్యము (ద + య = ద్య)
  • భగవద్గీత (దీ + గ = ద్గీ )
  • తర్కము (ర + క = ర్క)
  • అభ్యాసము (భా + య = భ్యా)
  • కార్యం (ర + య = ర్య)
  • పుష్పము (ష + ప = ష్ప)
  • ధర్మము (ర + మ = ర్మ)
  • విద్య (ద + య = ద్య)
  • సద్గుణము (దు +గ = ద్గు)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section