జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
రాష్ర్టాల వారీగా జాతీయ పార్కులు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు - State Wise National Parks and Wild Life Sanctuaries
తెలంగాణ
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్
జాతీయ పార్కులు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
అరుణాచల్ ప్రదేశ్
జాతీయ పార్కులు
అస్సాం
జాతీయ పార్కులు
బిహార్
జాతీయ పార్కులు
ఛత్తీస్‌గఢ్
జాతీయ పార్కులు
గుజరాత్
జాతీయ పార్కులు
హిమాచల్ ప్రదేశ్
జాతీయ పార్కులు
పిన్ వ్యాలీ జాతీయ పార్కు
గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
బంద్లీ శాంక్చ్యురీ
చెయిల్ శాంక్చ్యురీ
కన్వర్ శాంక్చ్యురీ
మనాలి శాంక్చ్యురీ
జమ్మూ కశ్మీర్
జాతీయ పార్కులు
డచిగాం జాతీయ పార్కు
హెమిస్ జాతీయ పార్కు
సలీం అలీ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
కారాకోరం శాంక్చ్యురీ
సురిన్సార్ మన్సార్ శాంక్చ్యురీ
నందినీ శాంక్చ్యురీ
హిర్పొరా శాంక్చ్యురీ
జార్ఖండ్
జాతీయ పార్కు
బెత్లా జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
హజారీబాగ్ శాంక్చ్యురీ
పల్మావు శాంక్చ్యురీ
లావాలాంగ్ శాంక్చ్యురీ
పాల్కోట్ శాంక్చ్యురీ
ఉధ్వా లేక్ బర్డ్ శాంక్చ్యురీ
కర్ణాటక
జాతీయ పార్కులు
బందీపూర్ జాతీయ పార్కు
బన్నేర్‌ఘట్టా జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
ఆదిచుంచనగరి శాంక్చ్యురీ
అరాబితిట్టు శాంక్చ్యురీ
ఘటప్రభ శాంక్చ్యురీ
మూకాంబికా శాంక్చ్యురీ
కేరళ
జాతీయ పార్కులు
పెరియార్ జాతీయ పార్కు
సెలైంట్ వ్యాలీ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
వాయనాడ్ శాంక్చ్యురీ
పరాంబికులం శాంక్చ్యురీ
మలబార్ శాంక్చ్యురీ
మధ్యప్రదేశ్
జాతీయ పార్కులు
బాందవ్‌గఢ్ జాతీయ పార్కు
పన్నా జాతీయ పార్కు
సాత్పురా జాతీయ పార్కు
వన్ విహార్ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
బోరి శాంక్చ్యురీ
గాంధీ సాగర్ శాంక్చ్యురీ
కెన్ ఘరియాల్ శాంక్చ్యురీ
సంజయ్ - డుబ్రి శాంక్చ్యురీ
మహారాష్ట్ర
జాతీయ పార్కులు
చందోలి జాతీయ పార్కు
సంజయ్ గాంధీ జాతీయ పార్కు
తడోబా జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
కోయినా శాంక్చ్యురీ
రాధానగరి శాంక్చ్యురీ
ఒడిశా
జాతీయ పార్కులు
సిమ్లిపాల్ జాతీయ పార్కు
భీతర్‌కనిక జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
బద్రామా శాంక్చ్యురీ
బైసిపల్లి శాంక్చ్యురీ
బాలుఖండ్ కోణార్క్ శాంక్చ్యురీ
చిలికా శాంక్చ్యురీ
నందన్‌కానన్ శాంక్చ్యురీ
రాజస్థాన్
జాతీయ పార్కులు
సరిస్కా జాతీయ పార్కు
రణతంబోర్ జాతీయ పార్కు
డెజర్ట్ జాతీయ పార్కు
కియోలాదియో జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
మౌంట్ అబూ శాంక్చ్యురీ
బస్సి శాంక్చ్యురీ
కుంభాల్‌గఢ్ శాంక్చ్యురీ
తమిళనాడు
జాతీయ పార్కులు
ముదుమలై జాతీయ పార్కు
గిండీ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
ఇందిరా గాంధీ శాంక్చ్యురీ
కన్యాకుమారి శాంక్చ్యురీ
పలనిహిల్స్ శాంక్చ్యురీ
పులికాట్ లేక్ బర్డ్ శాంక్చ్యురీ
ఉత్తరప్రదేశ్
జాతీయ పార్కు
దుద్వా జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
చంద్రప్రభ శాంక్చ్యురీ
హస్తినాపూర్ శాంక్చ్యురీ
సమస్‌పూర్ శాంక్చ్యురీ
ఉత్తరాఖండ్
జాతీయ పార్కులు
గంగోత్రి జాతీయ పార్కు
జిమ్ కార్బెట్ జాతీయ పార్కు
రాజాజీ జాతీయ పార్కు
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
అస్కోట్ మస్క్ డీర్ శాంక్చ్యురీ
బిన్సార్ శాంక్చ్యురీ
గోవింద్ పశువిహార్ శాంక్చ్యురీ
పశ్చిమ బెంగాల్
జాతీయ పార్కులు
గోరుమరా జాతీయ పార్కు
సింగాలిలా జాతీయ పార్కు
సుందర్‌బన్స్ జాతీయ పార్కు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
బల్లభ్‌పూర్ శాంక్చ్యురీ
మహానందా శాంక్చ్యురీ
ఇతర జాతీయ పార్కులు
మహాత్మా గాంధీ మెరైన్ జాతీయ పార్కు - అండమాన్ అండ్ నికోబార్
కాంచన్‌జంగ జాతీయ పార్కు -సిక్కిం
కీబుల్ ల్యామ్‌జో జాతీయ పార్కు - మణిపూర్
నొక్రెక్ జాతీయ పార్కు - మేఘాలయ
ఇతంకి జాతీయ పార్కు - నాగాలాండ్
సుల్తాన్‌పూర్ జాతీయ పార్కు - హర్యానా