Type Here to Get Search Results !

Vinays Info

భారత ప్రధాన ఎన్నికల కమీషనర్లు

పేరు -  పదవీకాలం

1.సుకుమార్ సేన్ — మార్చి 21 1950 నుండి డిసెంబర్ 19 1958

2.కె.వి.కె.సుందరం డిసెంబర్ 20 1958 నుండి సెప్టెంబర్ 30 1967

3.ఎస్.పి.సేన్‌వర్మ — అక్టోబర్ 1 1967 నుండి సెప్టెంబర్ 30 1972

4.డా.నాగేంద్ర సింగ్ — అక్టోబర్ 1 1972 నుండి ఫిబ్రవరి 6 1973

5.టి.స్వామినాథన్ — ఫిబ్రవరి 7 1973 నుండి జూన్ 17 1977

6.ఎస్.ఎల్.షక్దర్ — జూన్ 18 1977 నుండి జూన్ 17 1982

7.ఆర్.కె.త్రివేది — జూన్ 18 1982 నుండి డిసెంబర్ 31 1985

8.ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి — జనవరి 1 1986 నుండి నవంబర్ 25 1990

9.వి.ఎస్.రమాదేవి — నవంబర్ 26 1990 నుండి డిసెంబర్ 11 1990

10.టి.ఎన్.శేషన్ — డిసెంబర్ 12 1990 నుండి డిసెంబర్ 11 1996

11.ఎం.ఎస్.గిల్ — డిసెంబర్ 12 1996 నుండి జూన్ 13 2001

12.జె.ఎం.లింగ్డో — జూన్ 14 2001 నుండి ఫిబ్రవరి 7 2004

13.టి.ఎస్.కృష్ణ మూర్తి — ఫిబ్రవరి 8 2004 నుండి మే 15 2005

14.బి.బి.టాండన్ — మే 16 2005 నుండి 29 జూన్ 2006

15.యన్.గోపాల స్వామి — 30 జూన్ 2006 — ఏప్రిల్ 20, 2009

16.నవీన్ చావ్లా — 20 ఏప్రిల్ 2009 నుండి 29 జూలై 2010

17.షాబుద్దీన్ యాకుబ్ ఖురేషి — 30 జూలై 2019 నుండి 10 జూన్ 2012

18.వి.యస్.సంపత్ — 10జూన్2012 నుండి 15 జనవరి 2015

19.హరిశంకర్ బ్రహ్మ — 16 జనవరి 2015 నుండి 18 ఏప్రిల్ 2015

20.డా.నసీం జైదీ — 19 ఏప్రిల్ 2015 నుండి జులై 5, 2017 వరకు


21 .A.K.జ్యోతి ౼ జులై 6, 2017 నుండి 22.జనవరి 2018

22.ఓం ప్రకాష్ రావత్ - 23, జనవరి 2018 నుండి కొనసాగుతున్నారు.
FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section