Type Here to Get Search Results !

Vinays Info

Chairmens of Various Commitees in Prespectives in Education

విద్యాదృక్పథాలు - కమిటీలు,అధ్యక్షులు,సంవత్సరం

  1. -లార్డ్ మెకాలే ప్రతిపాదనలు- 1835 -లార్డ్ మెకాలే 
  2. -ఉడ్స్ డిస్పాచ్ -1854-చార్లెస్ ఉడ్ 
  3. -హంటర్ కమిషన్ -1882 -సర్ విలియం హంటర్ (భారతీయ విద్యా కమిషన్)
  4. -విశ్వవిద్యాలయ కమిషన్ -1902 -(స్వాతంత్య్రానికి పూర్వం) లార్డ్ కర్జన్
  5. -విశ్వవిద్యాలయ కమిషన్ -1904 -
  6. -శాండ్లర్ కమిషన్ -1917 -సర్ మైఖేల్ శాండ్లర్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 
  7. -హార్టాగ్ కమిటీ -1919 -సర్ ఫిలిప్ హార్టాగ్ 
  8. -బేసిక్ విద్య -1937 -మహాత్మా గాంధీ 
  9. -ఎబట్ -ఉడ్ నివేదిక -1937 -ఎబట్- ఉడ్ 
  10. -సార్టంట్ నివేదిక -1944 -సర్ జాన్ సార్జంట్ 
  11. -విశ్వవిద్యాలయ కమిషన్ -1948 -సర్వేపల్లి రాధాకష్ణన్ (రాధాకృష్ణ కమిషన్) 
  12. -మాధ్యమిక కమిషన్ -1952-53 -లక్ష్మణస్వామి మొదలియార్ 
  13. -కొఠారి కమిషన్ -1964-66 -దౌలత్‌సింగ్ కొఠారి (భారతీయ విద్యా కమిషన్) 
  14. -మొదటి జాతీయ విద్యావిధానం -1968 -
  15. -ఈశ్వరీబాయి పటేల్ కమిటీ -1977 -ఈశ్వరీబాయి పటేల్ 
  16. -మాల్కం ఆదిశేషయ్య కమిటీ -1978 -మాల్క ఆదిశేషయ్య 
  17. -నూతన జాతీయ విద్యావిధానం -1986 -
  18. -ఆచార్య రామమూర్తి కమిటీ -1990 -ఆచార్య రామమూర్తి 
  19. -ఎన్ జానర్దన్‌రెడ్డి కమిటీ -1991-92 -ఎన్ జనార్దన్‌రెడ్డి 
  20. -కార్యాచరణ పథకం -1992 -- (పీవోఏ-1992) 
  21. -పోయగోపాల్ కమిటీ -1992-93 -డాక్టర్ యశ్‌పాల్
  22. -గోఖలే ప్రతిపాదనలు -1911 -గోపాలకష్ణగోఖలే

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section