తెలంగాణ రాష్ట్రంలో భారీగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

VINAYS INFO
VINAYS INFO
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్ 907 ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ – 2990 వారం, పది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.

Click Here to Download GO

You may like these posts

Post a Comment